Thursday, May 20, 2010

గురు పరంపరావందనం

నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ
వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్రమతస్యశిష్యం |
శ్రీశంకరాచార్యమతస్య పద్మ-పాదంచ హస్తామలకంచ శిష్యం
తంత్రోటకం వార్తికకారమన్యన్ - అస్మద్ గురూన్ సంతతమానతోస్మి ||

శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం
నమామి భగవత్పాదశంకరం లోకశంకరం |
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః ||

యద్ద్వారే నిఖిలానిలింప పరిషత్సిధ్ధం విధత్తేనిశం
శ్రీమఛ్ఛ్రీలసితం జగద్గురుపదం నత్వాత్మ తృప్తింగతాః |
లోకజ్ఞాన పయోదపాతన ధురం శ్రీశంకరం శర్మదం
బ్రహ్మానంద సరస్వతిం గురువరం ధ్యాయామి జ్యోతిర్మయం ||

Tuesday, May 11, 2010

వందేమాతరం

వందేమాతరమంబికాం భగవతీం వాణీరమాసేవితాం
కల్యాణీం కమనీయ కల్పలతికాం కైలాసనాథప్రియాం |
వేదాంతప్రతిపాద్యమానవిభవాం విద్వన్మనోరంజనీం
శ్రీచక్రాంచితరత్నపీఠనిలయాం శ్రీరాజరాజేశ్వరీం ||