ఓం
శ్రీ గణేశ హనుమ పద్మావతీ అలమేల్మంగా సమేత శ్రీ మద్వేంకటేశ్వర స్వామినే నమః |
శ్రీమత్సుధాధార ధారాధర ప్రీతి వర్షాప్త సస్యఫల సమృధ్ధయే
శ్రీవేంకటేశ ప్రభోంఘ్రి ప్రసాదేన జాత సత్సంకల్ప నిర్వాపణే
శ్రీ కాశ్యపాఖ్యాన్వయే జాత గోపాల నామ్నాధికార్యనిర్వాహణేస్మిన్
కౌండిన్యగోత్ర ప్రభూతస్య సుబ్రహ్మణ్య సశాస్త్రీయ సంయోజనే
ముద్గలాన్వయజాత సుందరోవాజపేయశ్రౌతి ఆచార్య సంవేక్షణే
కలవకొలనీయ సచ్చంద్రశేఖర యాజి ప్రత్యేంగితాప్త సంపర్యేక్షణే
కౌండిన్య రామగోపాల యాజి సుకల్పకాంబా సమేత సద్యాజమాన్యే
రెండుచింతల కలవకొలను కృష్ణద్వయ స్వీయ ప్రమోద సత్సాహచర్యే
పార్వేటమండపే పంచాగ్నికాత్మ కారీరేష్టినిత్యారణి జ్వాలనే
పర్జన్య శాంతి ప్రచేతసో జప హోమ తుర్యవేదాధ్యేత పారాయణే
కృష్ణ సుబ్రహ్మణ్య లక్ష్మీనారాయణో రామలింగో మురళి గోపికృష్ణాః
రామకృష్ణః పవన్ కులకర్ణి విక్రాంతరాయ సుబ్రహ్మణ్య పవన్ సాయి
కార్తీక మణికంఠ సత్య గోపాల కృష్ణ కుమారనారాయణాది విప్రాః
శ్రీ సుందరాత్మైక కాండ పారాయణ స్వాత్మ గణపతి సకృదీక్ష పఠనే
శ్రీ ఋష్యశృంగాయ సంప్రీతయే రామకృష్ణానుకృత్ శ్లోకమంత్రపాఠే
శ్రీమన్మహాభారతవిరాట పర్వ పారాయణం బాలం ముకుంద వాచి
శ్యామసుందరవేంకటప్పయ్య ఋత్విజ పంచాక్షరీ మహామంత్ర జపే
ఋత్విక్ స్వరూపేణ కార్యక్రమాప్త సత్పాఠ జప మంత్ర హోమాద్య కార్షీః
చిట్టి సుందరరామ యజ్ఞనారాయణః పరిచారరూపేణ సత్కృతాప్తః
యేనేష్టినా పూర్వ సాంకల్పితం కార్య సిధ్ధిర్భవంత్విత్యాశాస్మహే ||
*** *** ***
జయతు జయతు దేవో వేంకటేశో దయాళూ
జయతు జయతు హనుమాన్ స్థాన రక్షః కపీశః
జయతు జయతు పద్మా మంగ-తాయారు రూపే
జయతు జయతు తేషాం భక్తి భావే జనానాం ||
** ** **
బాలాకృతి ముకుందాఖ్య శర్మణా రచితంచయత్
పఠితారో విముక్తాస్యుః గురుదైవత శాసనాత్ ||
*** *** *** *** ***
ఇథ్థం గురుచరణ సరోజ రజం
గౌరీభట్ల బాలముకుందశర్మా
గోలోకాశ్రమం
మెదక్ జిల్లా
తెలంగాణ
ఫోన్: 99485-68439
08457-224405