Wednesday, October 28, 2009

మార్గబంధు స్తోత్రం

శంభో మహాదేవ దేవ | శివ శంభో మహాదేవ దేవేశ శంభో ||
శంభో మహాదేవ దేవ | శివ శంభో మహాదేవ దేవేశ శంభో ||
శంభో మహాదేవ దేవ ||

ఫాలావనమ్రత్కిరీటమ్  | ఫాలనేత్రార్చిషాదగ్ధ పంచేశు కీటం ||
శూలాహతారాతి కూటం | శుద్ధ మర్థేన్దుచూడం భజే మార్గబంధుం ||  1 || శంభో ||

అన్గే విరాజద్భుజంగం | అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం ||
ఓంకారవాటీ కురంగం | సిద్ధ సంసేవితాన్ఘ్రిం భజే మార్గబంధుం ||  2  ||  శంభో ||

నిత్యం చిదానంద రూపం | నిహ్నుతాశేష లోకేశవైరి ప్రతాపం ||
కార్తస్వరాగేంద్రచాపం | కృత్తి వాసం భజే దివ్య సన్మార్గబంధుం ||  3  || శంభో ||

కందర్పదర్పఘ్నమీశం - కాలకంఠం మహేశం మహావ్యోమకేశం |
కుందాభదంతం సురేశం - కోటి సూర్య ప్రకాశం భజే మార్గబంధుం ||  4  || శంభో ||

మందారభూతేరుదారం - మందరాగేంద్రసారం మహాగౌర్యదూరం |

సిందూరదూరప్రచారం - సింధురాజాతిధీరం భజే మార్గబంధుం
||  5  || శంభో ||
అప్పయ్యయజ్వేంద్రగీతం | స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే ||
తస్యార్థ సిద్ధిం విధత్తే | మార్గమధ్యే~భయంచాశుతోశో మహేశః ||  6  || శంభో ||

1 comment:

  1. Thanks for sending me the correction, and since I am new to the Telugu font and key-board, there could be some typos. But, Sir, are you sure that this is the correct version?! Because even in You-Tube, I found that the version which I posted is correct. Kindly confirm. Thanks. Love and Love alone ....

    ReplyDelete