Tuesday, January 26, 2010

గురు మహిమ

బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం ఙ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం |
ఏకం సత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ||

గురుగీత:
నతత్ సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినాం |
యత్సుఖం వీతరాగస్య సదాసంతుష్టచేతసః ||


దేశః పూతో జనాః పూతాః తాదృశో యత్ర తిష్ఠతి |
తత్కటాక్షోథ సంసర్గః పరస్మై శ్రేయసేప్యలం ||

Monday, January 25, 2010

వేదసార శివ స్తోత్రం - ఆది శంకరాచార్య

పశూనాం పతిం పాపనాశం పరేశం
గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం
మహాదేవమేకం స్మరామి స్మరామి || 1 ||

మహేశం సురేశం సురారాతినాశం
విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం |
విరూపాక్షమింద్వర్క వహ్ని త్రినేత్రం
సదానందమీడే ప్రభుం పంచవక్త్రం || 2 ||

గిరీశం గణేశం గళే నీలవర్ణం
గవేంద్రాధిరూఢం గుణాతీత రూపం |
భవం భాస్వరం భస్మనాభూషితాఞ్గం
భవానీకలత్రం భజే పంచవక్త్రం || 3 ||

శివాకాంతశంభో శశాంకార్థమౌళే
మహేశాన శూలిన్జటాజూటధారిన్ |
త్వమేకోజగద్వ్యాపకోవిశ్వరూపః
ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప || 4 ||

పరాత్మానమేకం జగద్బీజమాద్యం
నిరీహం నిరాకారమోంకారవేద్యం |
యతోజాయతే పాల్యతే యేన  విశ్వం
తమీశం భజే లీయతే యత్ర విశ్వం || 5 ||

నభూమిర్నచాపో నవహ్నిర్నవాయుః
నచాకాశమాస్తే న తంద్రా ననిద్రా |
నచోష్ణం నశీతం నదేశో నవేశో
నయస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే || 6 ||

అజం శాశ్వతం కారణం కారణానాం
శివం కేవలం భాసకం భాసకానాం |
తురీయం పారమాద్యంతహీనం
ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం || 7 ||


నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానందమూర్తే |
నమస్తే నమస్తే తపోయోగగమ్య
నమస్తే నమస్తే శృతిఙ్ఞానగమ్య||



(అష్ట నమస్కార శ్లోకం)


ప్రభో శూలపాణే విభో విశ్వనాథ
మహాదేవశంభో మహేశ త్రినేత్ర |
శివాకాంతశాంతస్స్మరారే పురారే
త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః || 9 ||

శంభో మహేశ కరుణామయ శూలపాణే
గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ |
కాశీపతే కరుణయా జగదేతదేకః
త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోసి || 10 ||

త్వత్తో జగద్భవతి దేవ భవస్స్మరారే
త్వయ్యేవతిష్ఠతి జగన్మృడ విశ్వనాథ |
త్వయ్యేవగఛ్ఛతి లయం జగదేతదీశ
లిఞ్గాత్మకే హర చరాచర విశ్వరూపిన్ || 11 ||
==**==

Sunday, January 24, 2010

కృష్ణాష్టకం

భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం |
సుపిచ్ఛ గుచ్ఛ మస్తకం సునాదవేణుహస్తకం
అనంగరాగసాగరం నమామి కృష్ణనాగరం || 1 ||


మనోజ గర్వమోచనం విశాలలోల లోచనం
విధూతగోపశోచనం నమామి పద్మలోచనం |
కరారవింద భూధరం స్మితావలోక సుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణం || 2 ||


కదంబసూనకుండలం సుచారుగండమండలం
వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభం |
యశోదయా సమోదయా సగోపయా సనందయా
యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకం || 3 ||


సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం
దధానముక్తమాలకం నమామి నందబాలకం |
సమస్తదోషశోషణం సమస్తలోకపోషణం
సమస్తగోపమానసం నమామి నందలాలసం || 4 ||


భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతీకిశోరకం నమామి చిత్తచోరకం |
దృగంతకాంతభంగినం సదా సదాలిసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవం || 5 ||


గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాకరం
సురద్విషన్నికందనం నమామి గోపనందనం |
నవీనగోపనాగరం నవీనకేళిలంపటం
నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పటం || 6 ||


సమస్తగోపనందనం హృదంబుజైక మోదనం
నమామి కుంజమధ్యగం ప్రసన్నభానుశోభనం |
నికామకామదాయకం దృగంతచారుసాయకం
రసాలవేణుగాయకం నమామి కుంజనాయకం || 7 ||


విదగ్ధగోపికామనోమనోఙ్ఞతల్పశాయినం
నమామి కుంజకాననే ప్రవృధ్ధవహ్ని పాయినం |
కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితం
గజేంద్రమోక్షకారిణం నమామి శ్రీవిహారిణం || 8 ||


యదా తదా యథా తథా తథైవ కృష్ణసత్కథా
మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతాం |
ప్రమాణికాష్టకద్వయం జపత్యధీత్య యః పుమాన్
భవేత్స నందనందనే భవే భవే సుభక్తిమాన్ || 9 ||


*-- ఇతి కృష్ణాష్టకం --*

గోవిందాష్టకం - శ్రీ శంకర భాగవత్పాద విరచితం

సత్యం ఙ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం
గోష్ఠప్రాఞ్గణరిఞ్ఖణ లోలమనాయాసం పరమాయాసం |
మాయాకల్పిత నానాకారమనాకారం భువనాకారం
క్షామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం || 1 ||


మృత్స్నామత్సీహేతి యశోదా తాడన శైశవ సంత్రాసం
వ్యాదిత వక్త్రాలోకిత లోకాలోక చతుర్దశ లోకాళిం |
లోకత్రయపుర మూలస్తంభం లోకాలోకమనాలోకం
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం || 2 ||


త్రైవిష్టప రిపువీరఘ్నం క్షితి భారఘ్నం భవరోగఘ్నం
కైవల్యం నవనీతాహార మనాహారం భువనాహారం |
వైమల్యస్ఫుట చేతోవృత్తి విశేషాభాసమనాభాసం
శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం || 3 ||


గోపాలం ప్రభు లీలావిగ్రహ గోపాలం కుల గోపాలం
గోపీ ఖేలన గోవర్ధన ధృత లీలాలాలిత గోపాలం |
గోభిర్నిగదిత గోవిందస్ఫుట నామానం బహునామానం
గోధీగోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం || 4 ||


గోపీమండల గోష్ఠీభేదం భేదావస్థమభేదాభం
శశ్వద్గోఖుర నిర్ధూతోద్గత ధూళీ ధూసర సౌభాగ్యం |
శ్రధ్ధాభక్తి గృహీతానందమచింత్యం చింతిత సద్భావం
చింతామణిమహిమానం ప్రణమతగోవిందంపరమానందం |5|


స్నానవ్యాకుల యోషిద్వస్త్రముపాదాయాగముపారూఢం
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః |
నిర్ధూతద్వయ శోక విమోహం బుధ్ధం బుధ్ధేరంతస్థం
సత్తామాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం || 6 ||


కాంతం కారణ కారణ మాదిమనాదిం కాల ఘనాభాసం
కాళిందీగత కాళియ శిరశి సునృత్యంతం ముహురత్యంతం |
కాలం కాల కళాతీతం కలితాశేషం కలిదోషఘ్నం
కాలత్రయ గతిహేతుం ప్రణమత గోవిందంపరమానందం || 7 ||


బృందావన భువి బృందారాకగణ బృందారాధిత వంద్యాయా/వంద్యేహం
కుందాభామల మందస్మేర సుధానందం సుహృదానందం/సుమహానందం |
వంద్యాశేషమహాముని మానస వంద్యానంద పదద్వంద్వం
నంద్యాశేష గుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం || 8 ||


గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతాయో
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిందాంఘ్రి సరోజధ్యాన సుధాజలధౌత సమస్తాఘో
గోవిందం పరమానందామృతమంతస్థం సతమభ్యేతి || 9 ||

Friday, January 22, 2010

లక్ష్మీ నృసిమ్హ స్వామి భజన - శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు

నామ వదామి సదా నృహరే
తవ నామ వదామి సదా నృహరే || నామ ||


త్వం నిజలాభ కలా పరిపూర్ణో
నైవహి దీన వదాన్యేషాం
అఙ్ఞ జనానాం పూజాం వాంఛసి
ఆత్మ ప్రభురసి కిల భగవన్  || నామ || --- 1


యద్యన్ మానం భవతే కురుతే
తత్తన్నూనం స్మస్మై కురతే
యది ప్రతిబింబం సుందరమిఛ్ఛేత్
తర్హి ముఖం స్వం సంస్కురుతే ||| నామ || --- 2

తవ దంస్ట్రోగ్రం ఘోరం రూపం
దృష్ట్వా నైవ బిభేమి పరాత్మన్
కింత్విదముగ్రం సంసృతి చక్రం
దృష్ట్వా భీతస్త్వాం నౌమి ||| నామ || --- 3



నా~యుషమథవా బ్రాహ్మీం పదవీం
యాచే భవతే వనమాలిన్
నను కాలాత్మా హరసి సమస్తం
తస్మాద్దిశమే సత్సంగం ||| నామ || --- 4



శంఖం చక్రం ధర కర యుగ్మే
పర కరయుగళే వరమభయం
అఞ్కే లక్ష్మీమాస్యే సుస్మితం
ఆహర మయి సచిదానందం ||| నామ || --- 5

Thursday, January 21, 2010

గురు శ్లోకాలు

హంసాభ్యాం పరివృత్త హార్ద కమలే శుధ్ధే జగత్కారణం |
విశ్వాకారమనేక దేహనిలయం స్వఛ్ఛందమానందకం ||
సర్వాకారమఖండ చిద్ఘనరసం పూర్ణమ్హ్యనంతం శుభం |
ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం ధ్యాయేద్విభుం శాశ్వతం ||

Sunday, January 17, 2010

శ్రీసిధ్ధమంగళ స్తోత్రము

శ్రీపాద వల్లభ స్వామివారి దివ్య సిధ్ధమంగళ స్తోత్రము
-------------------------------------------------------


1. శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసిమ్హరాజా !
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||
2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా! | జయవిజయీభవ ||
3. మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీపాదా! |జయవిజయీభవ ||
4. సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా! |జయవిజయీభవ ||
5. సవితృకాఠకచయనపుణ్యఫల భరద్వాజఋషిగోత్ర సంభవా! |జయవిజయీభవ ||
6. దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా! |జయవిజయీభవ ||
7. పుణ్యరూపిణీ రాజమాబ సుత గర్భపుణ్యఫల సంజాతా! |జయవిజయీభవ ||
8. సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా! |జయవిజయీభవ ||
9. పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా! |జయవిజయీభవ ||
-------*---------------*--------------- -------*---------------*---------------

Saturday, January 16, 2010

సువర్ణమాలా స్తుతి

సువర్ణమాలా స్తుతి:
థకథమపిమద్రసనాంత్వద్గుణలేశైర్విశోధయామి విభో !
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం ||

ఖండల మదఖండన పండిత తండుప్రియ చండీశ విభో !
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం ||


భచర్మాంబర! శంబర రిపు వపురపహరణోజ్వల నయన విభో ! సాంబ ||

శ! గిరీశ! నరేశ! పరేశ! మహేశ! బిలేశయ భూషణ! భో! సాంబ ||


మయా దివ్యసుమఞ్గళ విగ్రహయాలిఞ్గిత వామాఞ్గ విభో! || సాంబ ||

రీకురుమా మఙ్ఞమనాథం దూరీకురు మే దురితం భో! || సాంబ ||


షివరమానస హంస చరాచర జనన స్థితి లయ కారణ భో! || సాంబ ||

క్షాధీశ! కిరీటి! మహోక్షారూఢ! విధృత రుద్రాక్ష విభో! || సాంబ ||

లు్‌వర్ణద్వంద్వ మవృంత కుసుమమివాంఘ్రౌ తవార్పయామి విభో! || సాంబ ||


కం సదితి శృత్యాత్వమేవ  సదసీ త్యుపాస్మహే మృడ భో! || సాంబ ||

క్యం నిజ భక్తేభ్యో వితరసి విశ్వంభరోత్ర సాక్షీ భో! || సాంబ ||

మితి తవ నిర్దేష్ట్రీ మాయా~స్మాకం మృదోపకర్త్రీ భో! || సాంబ ||

దాస్యం స్ఫుటయతి విషయేషు దిగంబరతా చ తవైవ విభో! || సాంబ ||


అంతఃకరణ విశుధ్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో! || సాంబ ||
స్తోపాధి సమస్త వ్యస్తై రూపైర్జగన్మయోసి విభో! || సాంబ ||

రుణా వరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో నహి భో! || సాంబ ||
లసహవాసం విఘటయ ఘటయ సతామేవ సంగమనిశం భో! || సాంబ ||
రళం జగదుపకృతయే గిలితం భవతాసమోస్తి కోత్ర విభో! || సాంబ ||
నసార గౌరగాత్ర! ప్రచుర జటాజూట భధ్ధ గంగ విభో! || సాంబ ||
ఙ్ఞప్తిస్సర్వ శరీరేష్వఖండితా యా విభాతి సాత్వం భో! || సాంబ ||



పలం మమ హృదయ కపిం విషయేద్రుచరం దృఢం బధాన విభో! || సాంబ ||
ఛాయాస్థాణోరపి తవ తాపం నమతాం హరత్యహో శివభో! || సాంబ ||
య! కైలాస నివాస! ప్రమథగణాధీశ! భూసురార్చిత! భో! || సాంబ ||
ణుతక ఝంతరి ఝణుతక్కిట తక శబ్దైర్నటసి మహానట భో! || సాంబ ||

ఙ్ఞానం విక్షేపావృతి రహితం కురు మే గురుస్త్వమేవ విభో! || సాంబ ||



టంకార స్తవధనుషో దలయతి హృదయం ద్విషామశనిరివ భో! || సాంబ ||
ఠాకృతిరివ తవ మాయా బహిరంతశ్శూన్యరూపిణీ ఖలు భో! || సాంబ ||
డంబరమంబురుహామపి దలయత్యనఘం త్వదంఘ్రి యుగళం భో! || సాంబ ||
క్కా~క్షసూత్ర శూల ద్రుహిణ కరోటీ సముల్లసత్కర భో! || సాంబ ||
ణాకార గర్భిణీ చేఛ్ఛుభదా తే శరగతిర్నృణామిహ భో! || సాంబ ||


వమన్వతి సంజపతస్సద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో! || సాంబ ||
థూత్కారస్తస్య ముఖే భూయాత్తే నామ నాస్తి యస్య విభో! || సాంబ ||
యనీయశ్చ దయాళుః కోస్తి మదన్యస్త్వదన్య ఇహ వద భో! || సాంబ ||
ర్మస్థాపన దక్ష త్ర్యక్ష గురో దక్ష యఙ్ఞ శిక్షక భో! || సాంబ ||
ను తాడితోసి ధనుషా లుబ్ధధియా త్వం పురా నరేణ విభో! || సాంబ ||





రిమాతుం తవ మూర్తిం నాలమజస్తత్పరాత్పరోసి విభో! || సాంబ ||
లమిహ నృతయా జనుషస్త్వత్పదసేవా సనాతనోసి విభో! || సాంబ ||
లమారోగ్యంచాయుస్త్వద్గుణ రుచితాం చిరం ప్రదేహి విభో! || సాంబ ||
గవాన్ భర్గ భయాపహ భూతపతే భూతి భూషితాంగ విభో! || సాంబ ||
హిమా తవ న హి మాతి శృతిషు హిమానీ ధరాత్మజాధవ భో! || సాంబ ||

మనియమాదిభిరంగైర్యమినో హృదయే భజంతి స త్వం భో! || సాంబ ||
జ్జావహిరివ శృక్త్తౌ రజతమివ త్వయి జగంతి భాంతి విభో! || సాంబ ||
బ్ధ్వా భవత్ప్రసాదాచ్చక్రం విధురవతి లోకమఖిలం భో! || సాంబ ||
సుధా తధ్ధర తచ్ఛయరథ మౌర్వీశర పరాకృతాసుర భో! || సాంబ ||

ర్వదేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్త గర్వ హరణ విభో! || సాంబ ||
డ్రిపు షడూర్మి షడ్వికారహర సన్ముఖ షన్ముఖ జనక విభో! || సాంబ ||
త్యం ఙ్ఞానమనంతం బ్రహ్మేత్యేతల్లక్షణ లక్షిత భో! || సాంబ ||

హాహాహూహూ ముఖ సుర గాయక గీతాపదానపద్య విభో! || సాంబ ||
ళాదిర్నహి ప్రయోగస్తదంతమిహ మఞ్గళం సదాస్తు విభో! || సాంబ ||
క్షణమివ దివసాన్నేష్యతి త్వత్పద సేవాక్షణోత్సుకశ్శివ భో! || సాంబ ||

|| ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్యపాద శిష్యస్య శ్రీమఛ్ఛంకరభగవతః కృతౌ సువర్ణమాలాస్తుతిః సంపూర్ణా ||