Thursday, January 23, 2014

రాధికారాధ్యాయ రమ్య మంగళం

This bhajan is being composed to be sung in the tune/style of Sri Haridhos Giri Maharaj's rendition of "krishna krishna krishna krishna....".

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ - కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ - కృష్ణ కృష్ణ కృష్ణ గోపాలకృష్ణ ||

దేవదేవోత్తమాయ దేవకీతనూజాయ - వసుదేవనందనాయ దివ్య మంగళం ||

యశోదావత్సలాయ యాదవకులపావనాయ - నందనందనాయ ఆనంద మంగళం ||

వాసవాదిదివిజవంద్య పాదపంకజాయ తే - నవనీతనటనాయ నవ్య మంగళం ||

పూతనా-కంసాది కౄరదనుజ కాలాయ - అకౄర-భక్త-పాలకాయ మంగళం ||

కాళీఫణిమాణిక్య-రంజిత-(శ్రీ)పదాబ్జాయ - కాలాభ్రకాయకాంతిదాయ మంగళం ||

యమునోధ్ధృతి నిర్ధూతాయ యమునాతట ఖేలనాయ - యమిజనాంతరంగాయ అమిత మంగళం ||

గోపబృంద రంజితాయ గోపికామనోహరాయ - గోవర్ధనోధ్ధరాయ భూరి మంగళం ||

నారదాది పరమహంస హృదయాంబుజ భాస్కరాయ - రాధికారాధ్యాయ రమ్య మంగళం ||

కాలకాల సన్నుతాయ కామితార్థ దాయకాయ - కాలభీతి భంజనాయ భూరి మంగళం ||

రుక్మిణీమనోజ్ఞాయ సత్యభామాప్రియాయ - సర్వగుణోపేతాయ సర్వమంగళం ||



వేదవినుతవైభవాయ వేదాంతవేద్యాయ -భవరోగవైద్యాయ భవ్య మంగళం ||

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ - కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ - కృష్ణ కృష్ణ కృష్ణ గోపాలకృష్ణ ||


3 comments:

  1. నవనీతనటనాయ అంటే ఏమిటి గురువుగారూ?

    ReplyDelete
  2. I am yet to figure out the meaning of "navaneeta natana", Prasad garu. It is one among Sri Krishna ashTottara Sata naama-s.

    ReplyDelete
    Replies
    1. no problem sir. Let me know when you figure out.....

      Delete