Thursday, December 16, 2010

కృష్ణం వందే

తద్దినం దుర్దినం మన్యే మేఘఛ్ఛిన్నం న దుర్దినం |
యద్దినం కృష్ణ సంల్లాప కథా పీయూష వర్జితం ||

కృష్ణ లీలా కథా కాలక్షేపం జరగని రోజు దుర్దినం కానీ, మేఘాలు ఆవరించిన (చీకటి పడిన) రోజు కాదు!!
కృష్ణం వందే జగద్గురుం.

1 comment:

  1. స్త్రీ ప్రసంగం (రామాయణం), ద్యూత ప్రసంగం (మహాభారతం), చోర ప్రసంగం ( శ్రీ విష్ణు భాగవతం) ఈ మూడు ప్రశస్తమైన ప్రసంగాలు. బుద్ధిమంతులు ఈ ప్రసంగాలతోనే కాలక్షెపణ చేస్తారు.

    ReplyDelete