Friday, December 31, 2010

ప్రదిశతు పరమానందం!

యోగీంద్రాణాం త్వదంగేష్వధిక సుమధురం ముక్తిభాజాం నివాసో-
భక్తానాం కామవర్గ ద్యుతరుకిసలయం నాథ తే పాదమూలం |
నిత్యం చిత్తస్థితం మే పవనపురపతే కృష్ణ! కారుణ్యసింధో!!
కృత్వా నిశ్శేషతాపాన్ ప్రదిశతు పరమానంద సందోహలక్ష్మీం ||

From 100th Dasakam, Narayaneeyam.

2 comments:

  1. స్వామీ, నీ అవయువములన్నింటిలోను నీ పాదముల స్థానము ప్రముఖమైనది. యోగీందులకు అవి పరమాశ్రయములు, ముక్తులైనవారికి అవి నివాసస్థానములు. పరమ భక్తులకు అవి కొరిన కొర్కెలు తీర్చెడి కల్పవృక్షము యొక్క చిగురుటాకులు. కృష్ణా! నీ పాదపద్మములను నా మనస్సునందు స్థిరముగా నిల్పుకొనియుంటిని. పవనపురాధీశా! కృపాసాగరా! నా తాపములనన్నింటిని రూపుమాపుము. నాకు పరిపూర్ణమైన పరమానంద సంపదను ప్రసాదింపుము.

    ReplyDelete
  2. http://www.advaita-vedanta.org/series/naaraayaNiiyam/naaraayaNiiyam_top.htm and the Gita press publication printed the last line of the verse as "హృత్వా..." instead of "కృత్వా..." please verify..

    Thanks for sharing a great verse!
    Prasad Chitta.

    ReplyDelete