Wednesday, November 26, 2014

శ్రీ శంకరాచార్యవర్యం భజే |

శ్రీ శంకరాచార్యవర్యం |
శ్రీ శంకరాచార్యవర్యం |
సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం |
శ్రీ శంకరాచార్యవర్యం |
సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం |
శ్రీ శంకరాచార్యవర్యం |

ధర్మప్రచారేతిదక్షం |
యోగి గోవిందపాదాప్త సన్న్యాసదీక్షం |
దుర్వాదిగర్వాపనోదం |
పద్మపాదాది శిష్యాళి సంసేవ్యపాదం ||

శ్రీ శంకరాచార్యవర్యం |
సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం |
శ్రీ శంకరాచార్యవర్యం |

శంకాద్రి దంభోలిలీలం |
కింకరాశేషశిష్యాళి సంత్రాణ శీలం |
బాలార్కనీకాశచేలం |
బోధితాశేషవేదాంత గూఢార్థజాలం ||

శ్రీ శంకరాచార్యవర్యం |
సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం |
శ్రీ శంకరాచార్యవర్యం |

రుద్రాక్షమాలావిభూషం |
చంద్రమౌళీశ్వరారాధనావాప్త తోషం |
విద్రావితాశేషదోషం |
భద్రపూగప్రదం భక్తలోకస్య నిత్యం ||

శ్రీ శంకరాచార్యవర్యం |
సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం |
శ్రీ శంకరాచార్యవర్యం |

పాపాటవీచిత్రభానుం |
జ్ఞానదీపేన హార్దం తమోవారయంతం |
ద్వైపాయనప్రీతిభాజం |
సర్వతాపాపహామోఘ బోధప్రదం తం ||

శ్రీ శంకరాచార్యవర్యం |
సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం |
శ్రీ శంకరాచార్యవర్యం |

రాజాధిరాజాభిపూజ్యం |
రమ్యశృంగాద్రివాసైకలోలం యతీఢ్యం |
రాకేందుసంకాశ వక్త్రం |
రత్నగర్భేభవక్త్రాంఘ్రి పూజానురక్తం ||

శ్రీ శంకరాచార్యవర్యం |
సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం |
శ్రీ శంకరాచార్యవర్యం |

శ్రీభారతీతీర్థగీతం |
శంకరార్యస్తవం యః పఠేద్భక్తియుక్తః |
సోవాప్నుయాత్సర్వమిష్టం |
శంకరాచార్యవర్యప్రసాదేన తూర్ణం ||

శ్రీ శంకరాచార్యవర్యం |
సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం |
శ్రీ శంకరాచార్యవర్యం ||

శ్రీ శంకరాచార్యవర్యం |
సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం |
శ్రీ శంకరాచార్యవర్యం ||

Friday, June 27, 2014

కారీరేష్టి - తిరుమల (20-జూన్-2014 నుంచి 25-జూన్-2014 వరకు)

ఓం

శ్రీ గణేశ హనుమ పద్మావతీ అలమేల్మంగా సమేత శ్రీ మద్వేంకటేశ్వర స్వామినే నమః |

శ్రీమత్సుధాధార ధారాధర ప్రీతి వర్షాప్త సస్యఫల సమృధ్ధయే 

శ్రీవేంకటేశ ప్రభోంఘ్రి ప్రసాదేన జాత సత్సంకల్ప నిర్వాపణే 

శ్రీ కాశ్యపాఖ్యాన్వయే జాత గోపాల నామ్నాధికార్యనిర్వాహణేస్మిన్ 

కౌండిన్యగోత్ర ప్రభూతస్య సుబ్రహ్మణ్య సశాస్త్రీయ సంయోజనే 

ముద్గలాన్వయజాత సుందరోవాజపేయశ్రౌతి ఆచార్య సంవేక్షణే 

కలవకొలనీయ సచ్చంద్రశేఖర యాజి ప్రత్యేంగితాప్త సంపర్యేక్షణే 

కౌండిన్య రామగోపాల యాజి సుకల్పకాంబా సమేత సద్యాజమాన్యే 

రెండుచింతల కలవకొలను కృష్ణద్వయ స్వీయ ప్రమోద సత్సాహచర్యే 

పార్వేటమండపే పంచాగ్నికాత్మ కారీరేష్టినిత్యారణి జ్వాలనే 

పర్జన్య శాంతి ప్రచేతసో జప హోమ తుర్యవేదాధ్యేత పారాయణే 

కృష్ణ సుబ్రహ్మణ్య లక్ష్మీనారాయణో రామలింగో మురళి గోపికృష్ణాః 

రామకృష్ణః పవన్ కులకర్ణి విక్రాంతరాయ సుబ్రహ్మణ్య పవన్ సాయి 

కార్తీక మణికంఠ సత్య గోపాల కృష్ణ కుమారనారాయణాది విప్రాః 

శ్రీ సుందరాత్మైక కాండ పారాయణ స్వాత్మ గణపతి సకృదీక్ష పఠనే 

శ్రీ ఋష్యశృంగాయ సంప్రీతయే రామకృష్ణానుకృత్ శ్లోకమంత్రపాఠే 

శ్రీమన్మహాభారతవిరాట పర్వ పారాయణం బాలం ముకుంద వాచి

శ్యామసుందరవేంకటప్పయ్య ఋత్విజ పంచాక్షరీ మహామంత్ర జపే 

ఋత్విక్ స్వరూపేణ కార్యక్రమాప్త సత్పాఠ జప మంత్ర హోమాద్య కార్షీః 

చిట్టి సుందరరామ యజ్ఞనారాయణః పరిచారరూపేణ సత్కృతాప్తః 

యేనేష్టినా పూర్వ సాంకల్పితం కార్య సిధ్ధిర్భవంత్విత్యాశాస్మహే ||

*** *** ***
జయతు జయతు దేవో వేంకటేశో దయాళూ
జయతు జయతు హనుమాన్ స్థాన రక్షః కపీశః 
జయతు జయతు పద్మా మంగ-తాయారు రూపే 
జయతు జయతు తేషాం భక్తి భావే జనానాం ||

** ** **

బాలాకృతి ముకుందాఖ్య శర్మణా రచితంచయత్ 
పఠితారో విముక్తాస్యుః గురుదైవత శాసనాత్  ||

*** *** *** *** *** 
ఇథ్థం గురుచరణ సరోజ రజం 
గౌరీభట్ల బాలముకుందశర్మా 
గోలోకాశ్రమం 
మెదక్ జిల్లా 
తెలంగాణ 

ఫోన్: 99485-68439
08457-224405

Friday, April 11, 2014

गुरु पादुका प्रार्थना ।

असकृद्दर्शनं चैव - तव पादाब्ज सेवनम् ।
हृदये नित्य सान्निध्यं - देहिमे गुरुसत्तम ॥

Oh Supreme Guru! Please bestow on me: repeated darSanam and worship of your lotus feet, and your (your lotus feet's) permanent Presence in my heart.

Wednesday, February 5, 2014

राम राम राम राम राम ||

वने चरामः वसुचाzहरामः - नदींस्तरामः न भयं स्मरामः
इतीरयन्तोपि वने किरताः - मुक्तिं गता रामपदानुषंगात्  ।।

The kirata-s (tribal cruel men, who indulge in waylaying and other crimes), were talking among themselves, in samskRtam sentences that mean: "we roam in forests, we rob and gather money, we cross the rivers, we do not have any thought of fear". While talking so, in samskRtam the word "raamaH" is repeated. Just because of the uttering of Rama-naamam in this fashion itself, they were Liberated!


  

Thursday, January 30, 2014

शिव मानसिक पूजा स्तुतिः ॥

अनुचितमपलपितं मे त्वयि ननु शंभो तदागसःशांत्यै ।
अर्चां कथमपि विहितां अंगीकुरु सर्वमंगळोपेत ॥ 1 ||

ध्यायामि कथमिव त्वां धीवर्त्म विदूर दिव्यमहिमानम् ।

आवाहनं विभोस्ते देवाग्र्य भवेत् प्रभो कुतस्स्थानात् ॥ 2 ||

कियदासनं प्रकल्प्यं कृतासनस्येह सर्वतोzपि शिव ।

पाद्यं कुतोzर्घ्यमपिवाzzपाद्यं सर्वत्र पाणिपादस्य ॥ 3 ||

आचमनं ते स्यादपि भगवन् ! भव सर्वतोमुखस्य कथम् ।

मधुपर्को वा कथमिह मधुवैरिणि दर्शितप्रसादस्य ॥ 4 ||

Thursday, January 23, 2014

రాధికారాధ్యాయ రమ్య మంగళం

This bhajan is being composed to be sung in the tune/style of Sri Haridhos Giri Maharaj's rendition of "krishna krishna krishna krishna....".

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ - కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ - కృష్ణ కృష్ణ కృష్ణ గోపాలకృష్ణ ||

దేవదేవోత్తమాయ దేవకీతనూజాయ - వసుదేవనందనాయ దివ్య మంగళం ||

యశోదావత్సలాయ యాదవకులపావనాయ - నందనందనాయ ఆనంద మంగళం ||

వాసవాదిదివిజవంద్య పాదపంకజాయ తే - నవనీతనటనాయ నవ్య మంగళం ||

పూతనా-కంసాది కౄరదనుజ కాలాయ - అకౄర-భక్త-పాలకాయ మంగళం ||

కాళీఫణిమాణిక్య-రంజిత-(శ్రీ)పదాబ్జాయ - కాలాభ్రకాయకాంతిదాయ మంగళం ||

యమునోధ్ధృతి నిర్ధూతాయ యమునాతట ఖేలనాయ - యమిజనాంతరంగాయ అమిత మంగళం ||

గోపబృంద రంజితాయ గోపికామనోహరాయ - గోవర్ధనోధ్ధరాయ భూరి మంగళం ||

నారదాది పరమహంస హృదయాంబుజ భాస్కరాయ - రాధికారాధ్యాయ రమ్య మంగళం ||

కాలకాల సన్నుతాయ కామితార్థ దాయకాయ - కాలభీతి భంజనాయ భూరి మంగళం ||

రుక్మిణీమనోజ్ఞాయ సత్యభామాప్రియాయ - సర్వగుణోపేతాయ సర్వమంగళం ||



వేదవినుతవైభవాయ వేదాంతవేద్యాయ -భవరోగవైద్యాయ భవ్య మంగళం ||

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ - కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ - కృష్ణ కృష్ణ కృష్ణ గోపాలకృష్ణ ||


Sunday, January 12, 2014

చింతయే మహాలింగమూర్తిం

This is a keertana by Sri Muthuswamy Deekshitar on Sri Mahalinga Swamy. Mahalingaswamy temple is in Tiruvidaimarudur, near Kumbakonam in Tamilnadu.

Wonderful simple poetic beauty invoking bhakti in the heart and Grace of the Lord.

పల్లవి

చింతయే మహాలింగమూర్తిం 
చిద్రూప స్ఫూర్తిం సుకీర్తిం ||

అనుపల్లవి

సంతతం మధ్యార్జునపురవాసం 
బృహత్కుచాంబా సహవాసం 
అంతరంగ భక్తజనానాం
అతి సమీప ఋజుమార్గ దర్శితం
(మధ్యమ కాల సాహిత్యం)
అంతకాంతకం ఆది తారకం
హత్యాది పాపహరం పురహరం || చింతయే ||

చరణం

పాకశాసనాది దేవ బృందం
పాలిత దాసజనాది ముకుందం 
శోకాది హరణ పాదారవిందం
శుభకరం కరుణారసకందం

శ్రీకమలాపుర సోమస్కందం
చిదంబరేశ్వర నటనానందం
శ్రీకాళీశ భైరవస్పందం
శివస్వామిశైల గురుగుహస్కందం || చింతయే ||