Friday, October 30, 2015

నరహరయే నమః

సత్యం విధాతుం నిజభృత్య భాషితం
వ్యాప్తిం చలోకేష్వఖిలేషు చాత్మనః |
అదృశ్యతాత్యద్భత రూపముద్వహన్
స్తంభే సభాయాం నమృగం నమానుషమ్ ||

శ్రీమద్భావతంలో నరసిమ్హావత ఘట్టాన్ని వర్ణించే శ్లోకం ఇది.
తన నిజమైన సేవకుడి మాటను నిలబెట్టటానికి సర్వలోకములయందు వ్యాపించినవాడై అత్యద్భుత మృగమూ మనిషీకాని రూపాన్ని ధరించి సభామంటపమునందలి స్తంభములో దర్శనమిచ్చాడు భగవంతుడు - అని ఈ శ్లోక తాత్పర్యము.

శృంగేరీ దక్షిణామ్నాయ శ్రీశారదా పీఠ ప్రస్తుత ఉత్తరాధికారి, 37వ జగద్గురువులు అయిన శ్రీ విధుశేఖరభారతీ స్వామివారు, తమ పూర్వాశ్రమంలో ఈ శ్లోకం మీద అద్భుతమైన వ్యాఖ్యానాన్ని వ్రాసి తమ గురువైన జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారి ఆశీరభినందనలు పొందారు.

ముఖ్యంగా "నిజభృత్య" అన్న పదానికి అనేక అర్థాలను సూచించి వేదవ్యాసులవారి అనుపమాన కవితా సౌందర్యాన్ని, శ్రీమద్భాగవతంలో అణువణువునా నిండి నిబిడీకృతమై ఉన్న భగవత్కారుణ్య దివ్య వైభవాన్ని తెలియజేశారు.

ఆ అర్థాలు ఇవి:
1. "ఇందుగలడందులేడని..." అని నొక్కి వక్కాణించిన ప్రహ్లాదుడు నిజభృత్యుడు.
2. హిరణ్యకశిపుడు తపస్సుతో మెప్పించి తన చావు లోకంలో కనపడే ఏ విధమైన ప్రాణివల్లనూ ఏ విధమైన ప్రదేశంలోనూ, ఏ నిర్దిష్ట కాలంలోనూ రాకూడదని కోరుకోగా "తథాస్తు" అన్న బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణుని నిజభృత్యుడే కదా!
3. బ్రహ్మ మానసపుత్రులైన సనక-సనందనాదుల శాపంవల్ల రాక్షస జన్మలెత్తినా దేవదేవుడైన శ్రీమహావిష్ణువు చేతిలోనే చావాలని కోరుకున్న జయవిజయులు, నిక్కమైన నిజభృత్యులే కదా; ఆ విధంగా స్వహస్తాలలో హిరణ్యకశిపుణ్ణి చంపటానికి స్వామి రావటం "నిజభృత్యునికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటమే" కదా!

ఈ విధంగా ఒకే సమయంలో, ఒకే సన్నివేశంలో ఇన్నివిధాలుగా తన అవతారవైభవాన్ని అర్థవంతం చేసిన భక్తజనవత్సలుడు, అనంతకోటిబ్రహ్మాండనాయకుడైన శ్రియఃపతి శ్రీమన్నారాయణుణ్ణి సదా శరణుకోరి సేవించటమే సర్వోత్తమమైన భాగ్యం!

Thursday, October 29, 2015

నమోనమః సుందరతాండవాయ

మధురిపు విధి శక్ర ముఖ్య దేవైః - అపి నియమార్చిత పాదపంకజాయ |
కనకగిరి శరాసనాయ తుభ్యం - రజత సభాపతయే నమశ్శివాయ ||

శ్రీమహావిష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతాప్రముఖులు నియమముగా అర్చించు పాదపద్మములు కల మహాదేవుడు, బంగారుమయమైన పర్వతమును ధనుస్సుగా కలవాడు, రజతసభయందు ఆనంద తాండవము చేయువాడును అయిన పరమశివా నీకు నమస్కారము!


హాలాస్యనాధాయ మహేశ్వరాయ - హాలాహలాలఙ్కృత కంధరాయ |
మీనేక్షణాయాః పతయే శివాయ - నమోనమస్సుందరతాండవాయ ||

మధురాపురీశుడవైన మహేశ్వరా! హాలాహలము కంఠసీమను నీలమణిలా అలంకరించిన నీకు, మీనాక్షీనాథుడవైన శివా! పరమానందకర సౌందర్య తాండవా! నీకు నమస్కారము!!

Wednesday, October 28, 2015

హరయే నమః

శతం విహాయ భోక్తవ్యం - సహస్రం స్నానమాచరేత్ |
లక్షం విహాయ దాతవ్యం - కోటిం త్యక్త్వా హరిం భజేత్ ||

Thursday, June 11, 2015

శ్రీ గురుచరితం (ద్విసాహస్రి) - 3వ అధ్యాయము

|| అథ తృతీయోధ్యాయః ||




|| నామధారక ఉవాచ ||
త్రయ్యాత్మాసౌ కుతో జాతో భూమౌ నర ఇవేశ్వరః |
యం బ్రవీషి పరం బ్రహ్మ తన్మే శుశ్రూషవే వద || 1 ||

|| సిధ్ధ ఉవాచ ||
ధన్యో2స్యనుగృహీతో2సి యత్తే భక్తిరధోక్షజే |
సంజాతా భవబంధఘ్నీ హర్షో మే2తీవ వర్ధతే || 2 ||
కో2పి గాం పర్యటంతం మాం న పృచ్ఛతి గురోః కథాం |
త్వయ్యాద్య భక్తచంద్రేణ బోధాబ్ధిర్మే ప్రసూరితః || 3 ||
అనంతాః సంత్యనంతస్య లీలాః ప్రశ్నమృతేపి తాః |
న వక్తుర్యాంతి నిజధీ-పరిణామవిధిం స్మృతిం || 4 ||
కలౌ తు నాస్తికా మర్త్యాః తత్కథాశ్రవణాత్మకం |
ప్లవం తర్తుం భవాబ్ధిం నో విదుర్మజ్జంత్యతో2త్ర తే || 5 ||
యత్రాంబ్వవిత్తు తుష్ణోర్మిర్గ్రహాః కామదయో ధ్వనిః |
భోగో2పారే2త్ర నౌస్త్వేషా గురుర్నేతా కృపామరుత్ || 6 ||
తస్మాద్దిష్ట్యా సాధనాని ప్రాప్తాన్యత్రాప్యయత్నతః |
తరిష్యసి భవాబ్ధిం స్రాగతో వక్ష్యే కథాః శృణు || 7 ||
ఇత్యుక్త్వా2మరజాభీమాసఞ్గమే హ్యుపవిశ్య సః |
గుర్వధిష్ఠితకల్పద్రు-మూ2లేస్మై ప్రాహ సత్కథాః || 8 ||
ముముక్షుభేషజం ముక్త-జీవనం విషయీష్టదం |
శ్రీగురోశ్చరితం వాఘృద్దూరత్వాద్వచ్మి తే2ల్పకం || 9 ||
జగత్యేకార్ణవీభూతే శేషతల్పశ్రితో2స్పృహః |
నారాయణో జగత్స్రష్టుం మాయాముద్భావ్య సో2డజం || 10 ||
స్రష్టారం వ్యసృజత్సృష్ట్యై సప్తర్షీన్ సో2పి మానసాన్ |
తత్రైకో2త్రిస్తపశ్వీశో యస్యాభూద్భగవాన్ సుతః || 11 ||
ఋషేరత్రేస్తపో2ర్థస్య పాతివ్రత్యవిభూషితా |
ఆసీద్భార్యా2నసూయాఖ్యా త్రిలోక్యాం విశృతా సతీ || 12 ||
జాతోర్వీ మృదులార్కాగ్రీ శీతౌ మందో మరుద్భియా |
తస్యా దేవ్యాః పదాపాయ-భ్రాంత్యా22పుః శరణం హరిం || 13 ||
ఏకదా నారదో2ప్యేత్య తద్ధర్మాన్ బ్రహ్మవిష్ణ్వజాన్ |
ప్రాబ్రవీన్నేదృశీ సాధ్వీ సర్వదా2భ్యాగతప్రియా || 14 ||
ఇతి ఋషేర్వాక్యమాకర్ణ్య విషీదంత్య ఉపస్థితాః |
తద్దేవ్యో2సహమానా ద్రాగ్బభూవుర్మూర్ఛితా భృశం || 15 ||
పతివ్రతామానినీస్తాః సావిత్రీశ్రీశ్వరీస్త్రయః |
ఆశ్వాస్యాతిథివద్భూత్వా రోషాచ్ఛప్తుం సతీం యయుః || 16 ||
పతివ్రతాపి తాన్ దృష్ట్వా స్వాశ్రమాభ్యాతాన్ సురాన్ |
ప్రత్యుద్గత్వా సమానీయ స్వాసనే సమ్న్యవేశయత్ || 17 ||
వీజితాన్ కృతపచ్ఛౌచాన్ సూపవిష్టాన్ జగౌ సతీ |
స్వాగతం వో2ద్య కిం కార్యం మునిస్తు తపసే గతః || 18 ||
త ఊచుః సాద్వ్హి నో విద్మః తపః సక్తమనా మునిః |
కదా22యాతీత్యతో దేహి క్షుధితేభ్యో2న్నమాశ్వలం || 19 ||
ఇతి శృత్వా గిరస్తేషాం తథేత్యుక్త్వా గృహం గతా |
పాత్రాణ్యాసాద్య తేభ్యో2న్నం పరివిష్టం న్యవేదయత్ || 20 ||
త ఆహుః సాధ్వి నో దేహి నగ్నా భూత్వేత్యపేక్షితం |
నేదం చేద్రోచతే2న్యత్ర గచ్ఛామః క్షుధితా ఇతః || 21 ||
తచ్ఛృత్వాపి ప్రహస్యైషా ఋషేః సఞ్గాత్తపస్వినః |
పూతాయా మమ కామేన కిం భవేచ్చే2త్తథాకృతే || 22 ||
శప్త్వా గచ్ఛంతి విముఖా మహాంతో2మీ మమాత్మజాః |
ఇతి స్వగతముద్భావ్య తథేత్యుక్త్వాశుకం జహౌ || 23 ||
తదైవ తే2భవన్ బాలా నిర్వికారా అపీశ్వరాః |
జగత్సృడీశ్వరహరాః పాతివ్రత్యప్రభావతః || 24 ||
తాన్సా తథావిధాన్ ప్రేక్ష్య సచిత్రాభూద్భృతాంశుకా |
పయః ప్రసూత్యా ఇవాస్యాస్తదాలం స్తనతో2స్రవత్ || 25 ||
సపద్యోవాద్భుతావిష్టా ప్రేమ్ణా హృష్టతనూరుహా |
ప్రత్యేకం పాయయామాస క్షీరం తే2పి పపుర్ముదా || 26 ||
జగదుత్పత్తికరణ-సుశ్రాంత ఇవ విశ్వసృట్ |
పీత్వా పతివ్రతాస్తన్యం పరమాం శాంతిమాయయౌ || 27 ||
విశ్వంభరో-విశ్వరక్షా-క్రియాత్రస్త ఇవామలం |
పతివ్రతాపయః పాస్య పీనాం విశ్రాంతిమావిశత్ || 28 ||
హరస్తు విశ్వసమ్హార-కర్మతష్ట ఇవ క్షణాత్ |
సంత్యౌధస్యాశనాత్తృప్తః పుష్టివర్ధనతాం యయౌ || 29 ||
స్వధర్మజ్ఞాతతత్సత్త్వా పాయయిత్వా2పి తాన్యపః |
సా జగౌ తత్కథోద్ఘాతం ప్రేమ్ణా విన్యస్య పాలకే || 30 ||
అత్రాంతరే వనాదేత్య శృతగీతః సతీముఖాత్ |
సర్వం శృత్వేశ్వరాన్ జ్ఞాత్వా ధ్యానాన్నత్వా2స్తువన్ మునిః || 31 ||
విశ్వసర్గస్థితిప్రాంత-నిదానం విశ్వసాక్షిణం |
విష్ణుం విశ్వంభరం వందే విశ్వాద్యం విశ్వసంగ్రహం || 32 ||
తపస్తప్తం యదర్థం స త్వమేకో2పీశ లీలయా |
త్రిధా భూత్వాత్మనాత్మానం స్వైర్గుణై రమయస్యుత || 33 ||
అధ్యారోపాపవాదాభ్యాం సముద్భూతం జగత్తతః |
అహం మమాభిమానేన పార్థక్యం తస్య నాపరం || 34 ||
ఇతి స్తువతి తస్మిన్స్తే పాలకే బాలరూపతః |
స్థితా అప్యాద్యరూపైః స్వైః స్థిత్వోచుస్తం వరం వృణు || 35 ||
స ప్రాహ సాధ్వీం సుభగే బ్రహ్మవిష్ణుమహేశ్వరాః |
త్వద్భక్త్యాప్తా మనోదూరా అతో2భీష్టం వరం వృణు || 36 ||
సా2ప్యాహ సుతపః సృష్ట్యై త్రిధాభూతేన వై భవాన్ |
సృష్టో2మునాముమేవాతః పుత్రత్వేన వృణోత్వజం || 37 ||
ఋషిః సో2పీదమేవేష్టం మత్వా వవ్రే తదేవ హి |
విష్ణుః సర్వాత్మనా2హం తే మయా దత్తః కిలాబ్రవీత్ || 38 ||
పతివ్రతాప్రభావో2యం బాలా భూత్వేశ్వరాః స్థితాః |
స్వస్వప్రాగ్రూపతో2ప్యేతే స్వం స్వం స్థానం యయుస్త్రయః || 39 ||
పృథఞ్ నామాని బాలేభ్యో దదౌ తేభ్యో2ర్థవిన్మునిః |
పూర్ణత్వేన మయా2హం తే దత్త ఇత్యుక్తవాన్ స్వయం || 40 ||
భగవానితి నామ్నైనం మునిర్దత్తం చకార సః |
బ్రహ్మాంశం చందనాచ్చంద్రమౌగ్రం దుర్వాససన్ తథా || 41 ||
త్రయాణామప్యయం సాక్షాత్ దత్తస్తు భగవాన్ స్వయం |
శృత్యన్విష్టాఞ్ఘ్ర్యబ్జరేణుః సచ్చిదానందవిగ్రహః || 42 ||
సదేష్టయోగసం విద్దః స్మర్తృగామీ క్షణే క్షణే |
చణ్డో2ప్యన్యో2నుగ్రహాశీచ్చంద్రో జననవర్ధనః || 43 ||
దుర్వాసః శాపమాశృత్య భూదేవార్థమనంతశః |
ధృత్వావతారాన్ కార్యాంతే లీలాకాయాన్ జహాత్యజః || 44 ||
పురానుగ్రహకార్యార్థం అవతీర్ణః స్వయం కిల |
దత్తరూపేణ కార్యస్య నిత్యత్వాన్నాముమత్యజత్ || 45 ||

|| నామధారక ఉవాచ ||
కృతో దుర్వాససా శప్తః శాపో2వ్యక్తే కథం వద |
లగ్నః పరావరే2ముం మే సంశయం ఛేత్తుమర్హసి || 46 ||

|| సిధ్ధ ఉవాచ ||
భక్తాధీనతయాత్వేష భగవాన్ భక్తిభావనః |
అవ్యక్తో2ప్యస్తి సువ్యక్తః పూర్ణా2తో2త్ర సహిష్ణుతా || 47 ||
పురాంబరీషనామైకో భక్తో భాగవతోత్తమః |
ఏకాదశీవ్రతపర ఆసీదభ్యాగతార్చకః || 48 ||
ఏకదా వ్రతభఞ్గాయ పారణాహే తదాలయం |
చణ్డః ప్రాప్యాహ దుర్వాసా భోజనం మే2ర్పయేతి చ || 49 ||
దాస్యామీత్యుక్తవత్యస్మిన్ గత్వా స్నాతుం నదీమరం |
ఛిద్రాన్వేషీ తత్ర తస్థౌ తరితుం పారణాక్షణం || 50 ||
సో2ప్యభుక్తే మునౌ భోజ్యం నాన్యథా వ్రతభఞ్గభీః |
తీర్థాత్తూభయసిధ్ధిర్మ ఇతి మత్వా పపౌ జలం || 51 ||
తదైత్యాహ మునిః పీతం హిత్వా మాం క్షుధితం యతః |
దుర్భగానేన దోషేణ భ్రమిష్యసి భవే భవే || 52 ||
ఇత్యుక్తః సో2ప్యజం భీతో దధ్యౌ స్వకులదైవతం |
స్వదాసజీవనం విష్ణుం సోప్యాగత్యాహ తం మునిం || 53 ||
మునే మోహం న తే వాక్యం శాపం దేహి తమేవ మే |
నాయం సోఢుం ప్రభుర్భక్త-వాత్సల్యాన్మే సహిష్ణుతా || 54 ||
ఇత్యాకర్ణ్య మునిర్మత్వా భువ్యయం దుర్లభో నృణాం |
అంబరీషప్రభావేణ శాపసంబంధకారణాత్ || 55 ||
భవిష్యత్యత్ర సులభస్తచ్ఛపామ్యేనమిత్యసౌ |
తం శశాపాప్యజః శాపాత్ బహుధావతరత్యజః || 56 ||
అస్యావతారా మత్స్యాద్యాః పురాణోక్తా హి విశృతాః |
ద్వివారమావిరాసీత్స దీనాన్ త్రాతుం జనాన్ కలౌ || 57 ||
అద్యాపి తౌ కామదౌ స్తః పామరాగోచరౌ కలౌ |
యతకాలకలౌ ద్రాక్శం సిధ్ధ్యేన్నాన్యదతో2వితః || 58 ||

|| ఇతి శ్రీగురుచరితే జ్ఞానయోగే దత్తావతారకథనం నామ తృతీయోధ్యాయః ||

Wednesday, June 10, 2015

శ్రీ గురు చరితం (ద్విసాహస్రి) - 2వ అధ్యాయము

|| అథ ద్వితీయో2ధ్యాయః ||



తత ఉత్థాయ నాలోక్య స్వప్నే దృష్టం ద్విజోభితః |
ధ్యాత్వా వ్రజన్ దదర్శాగ్రే దయార్ద్రం యోగినం సమం || 1 ||
అభివాద్య స తం హర్ష-పులకోద్గమశోభితః |
ప్రేమగద్గదయా వాచా వక్తుం సముపచక్రమే || 2 ||
మాతా పితోపదేష్టా భీ-హర్తా భర్తాపి మే భవాన్ |
క్వాయాతో2స్తి కుతో గంతా దిష్ట్యా మే2ద్యాక్షిగోచరః || 3 ||
కాలే2నుకూలే ప్రతీపే నా స్వైః సద్భిశ్చ యుజ్యతే |
నిస్సంగస్య ముమూర్షేర్మే సర్వ ఏవాద్య వై భవాన్ || 4 ||
నామధారకశర్మాహం విప్రస్తప్తో2త్ర సద్గురుం |
ద్రష్టుకామో2యనే క్లేశాన్ముమూర్షురభవం ప్రభో || 5 ||
ఇంద్రియోచ్ఛోషణం శోకం కో2పి హర్తుం న మే ప్రభుః |
జానే త్వమేవ శక్నోషి హృష్టం దృష్ట్యైవ హృద్ధి మే || 6 ||

|| సిధ్ధ ఉవాచ ||
యోగిధ్యేయస్త్రిమూర్త్యాత్మా యద్భక్తా భుక్తిముక్తిగాః |
యో2స్తి భీమాతటే2సౌ తచ్ఛిష్యః సిధ్ధో ధరాచరః || 7 ||

|| నామధారక ఉవాచ ||
సద్గురుః సో2పి భగవానస్మాకం కులదైవతం |
శ్రధ్ధాభక్త్యా భజే తం మాం కష్టాబ్ధౌ మజ్జయత్యహో || 8 ||

|| సిధ్ధ ఉవాచ ||
స సద్గురుస్త్రిమూర్త్యాత్మా రుష్టేష్వన్యేష్వయం ప్రభుః |
కో2పి నాస్మిన్లౌకికే2పి నేష్టో2స్యాసీతి భాతి మే || 9 ||
సంశయాత్మా2శ్రద్ధధానః క్వాపి కైర్నైవ గోప్యతే |
త్రయ్యాత్మశ్రీగురుస్త్యక్త-సంశయాత్మేశ్వరో2త్ర కః || 10 ||

|| నామధారక ఉవాచ ||
రుష్టే2పి లౌకికే నేశః కో2పీత్యుక్తం వదస్వ చేత్ |
ప్రాగ్వృత్తం చైష త్రయ్యాత్మా కథం మే ఛింధి సంశయం || 11 ||

|| సిధ్ధ ఉవాచ ||
పురా నిరాశిషో2ప్యేకో బహుస్యామిత్యభూన్మతిః |
యా యోగనిద్రితస్యైషా విష్ణోర్మాయా2నయా జగత్ || 12 ||
సృష్టం ప్రాఞ్నాభికమలాత్ అభవశ్చతురాననః |
దదౌ తస్మై వినీతాయ వేదాంస్తైరసృజజ్జగత్ || 13 ||
కృతం త్రేతాం ద్వాపరం చ సధర్మం వ్యసృజత్కలిం |
వర్ణాశ్రమవిభాగేన మనుష్యస్థితిహేతవే || 14 ||
వైరాగ్యజ్ఞానవాన్సత్యః సత్యవాగ్యజ్ఞసూత్రభృత్ |
యజ్ఞసంభారధృక్త్రేతా ద్వాపరస్తు సుశస్త్రభృత్ || 15 ||
పుణ్యపాపోగ్రతాశాంతి-దయానైష్ఠుర్య సంయుతః |
కలిస్తు లిఞ్గజిహ్వాభృత్కచ్చరో2సన్ పిశాచవత్ || 16 ||
ఏకైకం యతకాలం కౌ ప్రేరయద్ద్విశ్వహేతవే |
ప్రయాణకాలే కలయే ప్రోక్తాం గురుకథాం శృణు || 17 ||

|| కలిరువాచ ||
కథం యాస్యే వృషపర-ప్రశాంతజనసేవితాం |
భువం శృత్వాపి మే చేతః ఖిద్యతే2ఞ్గం చ తప్యతే || 18 ||
ఛేత్తాహం ధర్మసేతోః శుక్కలహద్వేషతాపకృత్ |
భ్రాతాన్యస్త్రీస్వహర్తా మే షడ్-ద్విడ్భాక్ప్రాణవల్లభః || 19 ||
క్షతవ్రతో2పి మే ప్రాణో నాస్తికో2ధార్మికో2పి మే |
యే స్థితా భారతే వర్షే ధార్మికాస్తే మమారయః || 20 ||
గుర్వీశదేవసద్విప్ర-పితృధర్మపరేక్షణాత్ |
బాహిర్యాంత్యసవో మే2పి యోగిజ్ఞానీక్షణాత్క్షణాత్ || 21 ||

|| బ్రహ్మోవాచ ||
ఆసుర్యా సంపదా గచ్ఛ వశా లోకా భవంతి తే |
శతాయుర్హి నరః కో2పి ధన్యో భూయాన్న తం జహి || 22 ||
గుర్వీశదేవసద్విప్ర-పితృధర్మపరో నరః |
త్వద్దోషైర్లిప్యతే నైవ గురుభక్తో విశేషతః || 23 ||
నాంబునాబ్జదళం యద్వల్లిప్యతే2ఘైర్గురుప్రియః |
నైవ జేతుం గురోర్భక్తం దేవా అపి న శక్నుయుః || 24 ||

|| కలిరువాచ ||
గురుర్వరో2మరేభ్యో2పి కథం వద హి యత్ప్రియః |
కేనాప్యజేయ ఇత్యేతత్ప్రాగ్వృత్తం క్వాపి చేద్ద్వద || 25 ||

|| బ్రహ్మోవాచ ||
జ్ఞానం గురుం వినా న స్యాత్ యస్య కస్యాపి నిర్జరాః |
గురుభక్త్యైవ సిద్ధార్థాః స్యుస్తతో2ప్యధికో గురుః || 26 ||
పురా గోదావరీతీరే వేదధర్మైకదా మునిః |
బహుశిష్యప్రశిష్యస్తన్నిష్ఠాం జ్ఞాతుమిదం జగౌ || 27 ||
తపసా క్షాళితం పాపం బహు ప్రారబ్ధమస్తి మే |
తద్భోగ్యం వ్యాధిరూపేణ కాశ్యాం కస్తత్ర రక్షకః || 28 ||
గలత్కుష్ఠాభిభూతస్య మమ దంశాదివారణైః |
క్షాళనైరన్నదానైశ్చ ప్రేమ్ణా కస్తత్ర రక్షకః || 29 ||
ఇతి తస్య వచః శృత్వా తూష్ణీం తస్థుర్భియాఖిలాః |
తత్రైకో దీపకో నామ శిష్య ఊచే2భివాద్య తం || 30 ||
న శేషయేద్ధోషశేషం మోక్షవిఘ్నం భవత్కృతం |
మమాత్మనైవ భోక్ష్యే2హమనుజ్ఞాం దాతుమర్హసి || 31 ||

|| గురురువాచ ||
భోక్తవ్యం స్వయమేవాఘం నాన్యద్వారేణ తత్క్షయః |
అతః కష్టేన తద్భోక్ష్యే కాశ్యాం శక్తో2సి చేదవ || 32 ||
ఇత్యుక్తం గురుణాశృత్య కాశీం తేన సమం యయౌ |
కుష్ఠీ భూత్వాపి సోం2ధో2ఘం బుభుజే భేజ ఏష తం || 33 ||
గురుర్గలద్వ్రణత్రస్తః కార్యాకార్యజ్ఞ ఏవ సన్ |
ప్రతీపాచరణైః శిష్యం శశ్వద్వ్యర్థం వ్యతాడయత్ || 34 ||
స సేవావసరే భిక్షాం సేవాం భిక్షాక్షణే2పి తం |
యయాచే2హనదప్రాప్తౌ నాఖిద్యత సదాప్యసౌ || 35 ||
దత్తాం యాచితకాం భిక్షాం మునిస్తద్దోషకీర్తనాత్ |
భూమౌ ప్రక్షిప్య రుష్టో2న్నం స్వాద్వానీహీత్యువాచ తం || 36 ||
భిక్షార్థమపి గచ్ఛంతం నివర్త్యోచే కృతా న మే |
విణ్మూత్రోత్సర్గసంశుద్ధిః క్వ యాస్యశ్నంతి మక్షికాః || 37 ||
యథోక్తం కర్తుముద్యుక్తం నివార్యోచే న వేత్సి మాం |
క్షుధా కణ్ఠగతప్రాణం దేహ్యన్నం పాప మే ద్రుతం || 38 ||
భుక్త్వా యాచితకాన్నం స కదాచిత్తాత పుత్రక |
క్షాంతో2సి మే స్వపేత్యుక్త్వా సుప్తే2స్మిన్ క్షుధితో2బ్రవీత్ || 39 ||
ఏవం సంఛలితోపేష్య భేజే2ఖేదో2నిశం గురుం |
విస్మృతస్వాత్మయాత్రో2పి మత్త్వా సర్వామరేశ్వరం || 40 ||
గఞ్గాంభో గురుపాదాంభః సాక్షాద్విశ్వేశ్వరం గురుం |
సర్వానందనిధిం బుద్ధ్వా మనో న క్వాప్యచోదయత్ || 41 ||
గురుభక్తిసుపూతో2భూత్ జ్ఞాత్వా విశ్వేశ్వరో2ప్యముం |
ప్రాప్యోచే వరదో2స్మీష్టం వరం వరయ తే2స్తు శం || 42 ||
దీపకో2ప్యాహ కిం కార్యం వరేణ గురవస్తు మే |
రుక్శాంత్యై వరమిచ్ఛామి యది పృష్ట్వా వృణోమి తత్ || 43 ||
ఇత్యుక్త్వైత్య శశంసాస్మై గురుస్తప్తో2బ్రవీత్స తం |
భోగాదేవ క్షయం నేష్య సేవాయాం మే బిభేష్యపి || 44 ||
తచ్ఛృత్వా స తథేత్యుక్త్వా శివమేత్యాబ్రవీద్వరం |
న గుర్వసమ్మతం కాఞ్క్షే తచ్ఛృత్వాగాత్స దుర్మనాః || 45 ||
నిర్వాణమణ్డపం గత్వా ప్రాహ విష్ణుముఖామరాం |
చణ్డో మునిర్వేదధర్మా రుగ్ణస్తచ్ఛిష్య ఉత్తమః || 46 ||
గురుభక్తః కంబలాశ్వతరాసన్నో2స్తి దీపకః |
వరం దాతుమగాం ప్రేమ్ణా నాదదే స గురూద్యతః || 47 ||
ఇతి శృత్వేశవాక్యం స ద్రష్టుకామో హరిర్యయౌ |
విష్ణుర్దీపకమాహాఞ్గ వరదో2స్మి వరం వృణు || 48 ||
తపసాష్టాఞ్గయోగైశ్చ సూపాయైర్మననాదిభిః |
ఉపవాసైర్వ్రతైర్యోగైః ధర్మైర్గమ్యో2స్మి నో నృణాం || 49 ||
గురుసద్విప్రభక్తస్య మన్మయాభ్యంతరాత్మనః |
నిర్ద్వంద్వస్యా2పి సాధ్వ్యాశ్చ విష్ణుర్దర్శ్యో2స్మి సర్వదా || 50 ||
తస్మాత్కష్టేన సుభగ సద్గురుః సేవితస్తయా |
తేనైవ పరితుష్టో2స్మి వరం వరయ మత్ప్రియ || 51 ||

||దీపక ఉవాచ ||
శ్రీసద్గురుర్దేవదేవో యతో జ్ఞానం తతో2మృతం |
అతో2ధికం కిమస్మాకం భవంతి త్వాదృశా వశాః || 52 ||
చేద్విశ్వేశో యథా యాతస్తథా గంతుం న రోచతే |
గురావేవాచలాం భక్తిం దేహ్యన్యన్న వృణే2ధృవం || 53 ||

|| విష్ణురువాచ ||
శ్రధ్ధాభక్తిః సదా తేస్తి దాస్యే2ప్యన్యదయాచితం |
దత్తా భుక్తిశ్చ తే ముక్తిః సత్కీర్తిః స్మర్తృతాపహృత్ || 54 ||
యః స్తౌతి సద్గురుం భక్త్యా వేదోపనిషదాదిభిః |
తుష్టిర్మే తేన దాస్యైశ్చ సాన్నిధ్యం తస్య మే సదా || 55 ||
కాలాదపి భయం నాస్తి కుతోన్యస్మాత్తు సిద్ధయః |
స్యుస్తద్వాస్యో2ధికం నాత ఇత్యుక్త్వాంతర్దధే హరిః || 56 ||
శిష్యో2పి గురవే సర్వం శశంస స తు తత్క్షణం |
ప్రీతః సుఖాకరకరం దధౌ తన్మూర్ధ్ని సద్గురుః || 57 ||
తేన సద్యో2భవచ్ఛిష్యో వేదవేదాఞ్గపారగః |
కుశలః స్మర్తృతాపఘ్నో జీవన్ముక్తో2ఖిలప్రియః || 58 ||
కాశీప్రభావమాదేష్టుం శిష్యభావం పరీక్షితుం |
వేదధర్మా2భవత్కుష్ఠీ పాపశఞ్కా కుతో మునేః || 59 ||
ఇత్యాద్యా భూరిశో వృత్తాః కలే గురుకథా భువి |
వక్తుశ్రోతుమలఘ్న్యో2తో భక్తం మా ప్రేక్ష్య గాం వ్రజ || 60 ||
ఇత్యాదిష్టః కలిర్ధాత్రా భువమేత్య తథా2కరోత్ |
మహిమా లౌకికస్యాయం కిం పునస్త్ర్యాత్మసద్గురోః || 61 ||
తత్సాత్వికీం ధృతిం లబ్ధ్వా దృఢభక్త్యైవ సద్గురుం |
భజంతి కృతకృత్యాస్తే భవంతి న ససంశయాః || 62 ||
తస్మాద్యదీచ్ఛసి శ్రేయః శ్రధ్ధయా2సంశయం భజ |
గురుం నృధామ్నా క్రీడంతం భవాబ్ధేః పారమేష్యసి || 63 ||

|| ఇతి శ్రీగురుచరితే గురుశిష్యచరితానుకథనం నామ ద్వితీయో2ధ్యాయః ||

Tuesday, June 9, 2015

శ్రీ గురు చరితం (ద్విసాహస్రి) - 1వ అధ్యాయము

|| ప్రథమోధ్యాయః ||



నౌమ్యుదేతి యదజ్ఞానాత్ జగద్రజ్జ్వహివత్పునః |
యత్తత్త్వం మీలతి జ్ఞానం తం చిదానందసద్గురుం || 1 ||
భాత్యనేకవదేకం సత్ ధీభేదాదేకరూపయా |
విదాస్యైక్యం పరం బ్రహ్మ తత్సత్యం దత్తసంజ్ఞితం || 2 ||
బోధ్ధుం భూత్వాత్రిపుత్రః స్వపదరసపరాన్ దివ్యయోగేన బాలాన్ |
దత్తాఖ్యః కార్తవీర్యం యదుమపి చ సమాన్ స్వాశ్రితానుద్దధార |
భూయో2న్యాన్ శ్రీపదాఖ్యః పునరపి నృహరిః సంజ్ఞయా స్వీయభక్తాన్ |
కృష్ణాభీమాతటస్థో జయతి పరగురుః స్మర్తృగామ్యేష దత్తః || 3 ||
యో2జో2క్రియో2స్పృహో2ప్యేకో బహుః స్యామితి తృష్ణయా |
ప్రకృత్యా గుణమయ్యేదం తతానేశో జగత్ప్రభుః || 4 ||
ఆబ్రహ్మస్తంబపర్యంతం దేహబుధ్ధీంద్రియాత్మకం |
సృష్టం చరాచరం తత్ర సంవిత్పాత్రం నరోత్తమః || 5 ||
ఇంద్రియార్థే స్థితౌ రాగద్వేషౌ యేన జితౌ స తు |
దైవీసంపల్లభేన్మోక్షం తదర్థం సంభవత్యజః || 6 ||
గాఢం ప్రియో2స్య భగవాన్స్తస్యాయమపి తాదృశః |
గుప్త్యా అవతరస్తస్య లీలాధామ్రాప్యజో2వ్యయః || 7 ||
యుగే యుగే2వతీర్యాపి కార్యాంతే వ్యసృజత్తనూః |
ఏవం బ్రహ్మే2హ్ని సంప్రాప్తో యుగాష్టావింశపర్యయః || 8 ||
దారుణే2స్మిన్ కలౌ ప్రాప్తే జ్ఞాత్వా స్వాంశాంశజోతయః |
దయోనా ఇత్యావిరాసీత్ దత్తస్తు భగవాన్స్వయం || 9 ||
స కృష్ణామరజాతీర-విహారీ లోకపావనీః |
భిక్ష్వాత్మనాత్ర సల్లీలాః కృత్వా2దృశ్యో2స్తి తత్ర హి || 10 ||
ఓంకారోచ్చారణం జాతమాత్రేణ నయనం తథా |
స్వర్ణతామయసో2భ్యాసమృతే2పి బ్రహ్మపాఠనం || 11 ||
తత్త్వోపదేశనం పిత్రోర్బాల్యే తీర్థాటనం తథా |
యోగాఖ్యాపనసంన్యాస-వర్త్మసంస్థాపనే2న్యథా || 12 ||
కథం భావ్యం ద్రాగ్ధరణం ప్రతీపాచరణై రుజః |
తథా2వాచో2పి విద్వత్తా-దానం స్రగ్విప్రదుర్గతేః || 13 ||
హరణం త్రిస్థలీయాత్రా-చరణం మృతజీవనం |
వశాగోదోహనం విశ్వ-రూపావిష్కరణం యతౌ || 14 ||
విద్వద్గర్వాపహరణం నింద్యాస్యాద్వేదవాచనం |
విశ్వస్తాయా అవైధవ్య-దానం కర్మప్రకాశనం || 15 ||
జరదేధఃపల్లవతాం నయనం నిష్కలస్త్రియై |
సుప్రజస్త్వార్పణం కుష్ఠ-హరణం దృష్టిమాత్రతః || 16 ||
క్షణే2ష్టగ్రామగమనం ఛిన్నసస్యవివర్ధనం |
ఇత్యాదికం కృతం దివ్యం కరోతి చ కరిష్యతి || 17 ||
భపార్థివరజోం2బ్వంశ-గణకాః సంతు కుత్రచిత్ |
భూయో2గణేయోరుగుణ-గుణాన్ గుణయితుం హ్యలం || 18 ||
లీలాప్రాదుష్కృతగుణ-రూపో2రూపో2గుణోప్యరం |
శ్రవః సృత్యా ప్రవిశ్యాంతర్భక్తస్యాఘం ధునోత్యజః || 19 ||
తదేకనిష్ఠః పూతాత్మా జీవన్ముక్తో భవేత్తతః |
నిర్ద్వంద్వస్యారబ్ధభుజో దేహః పతతి వా న వా || 20 ||
(క్షేపకః)
తత్రాజ్ఞానసముత్పన్న-ద్వంద్వాభావః ప్రవర్తతే |
ప్రారబ్ధాంతే స యాత్యేవ కైవల్యం పదముత్తమం |
అయం హి బ్రహ్మభూయాప్తి-సత్పథో నాక్షిగోచరః |
మోహాంధానామసత్సంగ-వివేకానాం కుసంపదాం || 21 ||
కృతస్వవర్ణాశ్రమదృష్టకర్మా విద్వాన్ సదిష్టో గురుదేవభక్తః |
ఇహైవ భుక్తిం చ లభేత ముక్తిం సంన్యాసనేనైవ పథా స యోగీ || 22 ||
ఏవం సువృత్తం మహిమానమీశితుః శృత్వాస్య భీమామరజాగమే యయౌ |
కశ్చిద్భవభ్రష్టమనాః స్తువన్ గురుం తప్తః శరణ్యం శ్రితకల్పశాఖినం || 23 ||
గణేశం శారదాం నత్వా శ్రీగురుం నామధారకః |
ద్విజస్తుష్టావ ఘోరే2త్ర నృధామ్నా విశృతం హరిం || 24 ||
సర్వజ్ఞ మా న జానీషే విశ్వసాక్షిన్న చేక్షసే |
విలాపో న శృతో విష్ణో మమ శృత్వాప్యుపేక్షసే || 25 ||
చేత్ జ్ఞాతే2త్ర క్వ వైక్లవ్యం కథం దైన్యం త్వయేక్షితే |
శృతేచ్చ్ఛుక్కుతో2ప్యర్హా త్వయ్యుపేక్షా దయానిధే || 26 ||
సర్వదేవేశ్వరో2పి త్వం త్వం నో2పి కులదైవతం |
త్వాం హిత్వా కతమం యాచే వేద్మీశంత్వాపి వేత్సి మాం || 27 ||
సర్వో2పి వేత్తి భూపం న భూపః సర్వన్తథోచితం |
అజ్ఞే తు త్వయి సర్వజ్ఞే కథం శ్లాఘ్యమిదం ప్రభో || 28 ||
నాసేవకాయాదాత్రే2పి చేద్దాస్యస్యుచితం న తత్ |
సేవేచ్ఛుః శ్రీశ కిం దాతా తద్వత్ప్రత్యుపకార్యపి || 29 ||
జ్యోతిర్ద్యోతమిహాబ్దోంబు సేవోనే2ర్పయతి ధృవే |
పదం బిభీషణే2దాత్రోర్దత్తం మే దేహ్యతః ప్రియం || 30 ||
నిధయస్తే2నుగా దాస్యః సిధ్దయః శ్రీస్తు కిఞ్కరీ |
తత్తే కిం భగవన్ దేయం కిం కార్యం పరిపూర్ణ తే || 31 ||
స్వసేవకకులం భూమౌ పాలయంతి నృపా అపి |
కుతో మోపేక్షసే దీనం మత్పూర్వార్చిత విశ్వభృత్ || 32 ||
దేవేశ మే2పరాధైశ్చేత్ ఆయాస్యంతర్విషాదతాం |
పత్తాడితార్భకైః కిం ను ప్రసూ రూష్యతి మానుషీ || 33 ||
జీవనం పితరౌ యత్ర భిన్నావన్యంతరాచ్ఛిశోః |
త్వం తూభయం మే కిం కార్యం నిర్ఘృణే విశ్వభూత్త్వయి || 34 ||
సాహసం కురు మేత్యుక్త్వా యథా దారు భినత్తి విః |
తథా సాహజికైర్దోషైః నిందామ్యమ్హః కరోమ్యహం || 35 ||
ఆఘే పుణ్యవతః ప్రోక్తం ప్రాయశ్చిత్తమవేక్ష్య మాం |
ఆరాత్పలాయతే భీత్యా శార్దూలమివ శృఞ్గిణీ || 36 ||
మాలిన్యదోషభీత్యా తు మాషరాశేః పృథక్కిము |
కార్యం జపో మదఞ్గాఘాత్ కిం కరోతి పృథగ్ఘరే | 37 ||
మాదృక్పాపో హరే నాస్తి భవాదృఞ్ నాస్తి పాపహా |
పాహ్యనన్యాశ్రయం దీనం త్యక్త్వౌదాసీన్యమీశ మాం || 38 ||
ద్రవంత్యపి శిలాః శృత్వా మద్విలాపం దయానిధే |
కారుణ్యం తే కుతో యాతం మ్రియమాణం న వేత్సి యత్ || 39 ||
ఏవం విలాప్య మార్గే2సౌ గురుధ్యానైకతానహృత్ |
తస్థౌ ప్రాయోపవేశేన దైవాత్స్వప్నస్తదాభవత్ || 40 ||
ధేనుర్వత్సం యథోపైతి భగవాన్ భక్తవత్సలః |
ప్రాప్యావధూతవేషేణ స్వప్నే2ముం పర్యతోషయత్ || 41 ||

|| ఇతి శ్రీగురుచరితే చరితానుసంధానం నామ ప్రథమో2ధ్యాయః ||

Thursday, June 4, 2015

శ్రీ గురు చరితం (ద్విసాహస్రి) - శ్రీగురుస్తుతిః

శ్రీ గురు దత్త | జయ గురు దత్త ||

శ్రీ గురుస్తుతిః

మంగళాచరణం |
శ్రీవైష్ణవైశగాణేశ సౌర్యశాక్త్యాదిక రూపధృక్ |
దత్తాత్రేయో2స్త్వజో2నంతః సదా మే హృది సద్గురుః || 1 ||
యో2జో2నంతో2గుణో2రూపో నిస్తుడేకో2క్రియో2సృజత్ |
విశ్వం ధృత్వా షోడశాంశం పురూపం యోగమాయయా || 2 ||
దృశ్యతే జ్ఞానదృష్ట్యా యత్ సహస్రాక్షిశిరో2ఙ్ఘ్రి సత్ |
రూపం యదఙ్గసంస్థానైర్లోకవ్యాసః ప్రకల్ప్యతే || 3 ||
నానావతారబీజం యదనంతం యత్కలాముఖైః |
దేవతిర్యఙ్ముఖం సృష్టమస్వతంత్రం జగత్పురు || 4 ||
గోభిః స్వార్థాదానమీశ-సృష్టం నేశాత్పరం క్వచిత్ |
దేహేంద్రియాత్మజీవోథ్థౌ రాగద్వేషావియంతు భిత్ || 5 ||
భూతేట్ సో2జో2వ్యయాత్మాపి సంభవత్యాత్మమాయయా |
శ్రేయో2ర్హసాధుగుప్త్యై స్వప్రకృతిస్థో యుగే యుగే || 6 ||
శృత్వా తత్కర్మ నిర్ద్వంద్వో ముచ్యతే కర్మబంధనాత్ |
న తథా కర్మసిధ్ధీప్సుర్ద్వంద్వాత్మా భ్రాంతహృన్నరః || 7 ||
గుణకర్మభిదా సృష్ట-చాతుర్వర్ణ్యస్య సో2వ్యయః |
కర్తాప్యకర్తా యైర్జ్ఞాతో బధ్నంతే కర్మభిర్న యే || 8 ||
**భూభారభూతద్ద్వేష్య-ఘాతాయ వివిధాస్తనూః |
ధృత్వా కణ్టకవన్మత్వా కృతకార్యౌ జహాత్యసౌ || 9 ||
అస్యైవాపూర్ణకృత్యాః స్యుః తన్వస్తాసూత్తమోత్తమా |
తనురేకాస్తి దత్తాఖ్యా కృపాసూః స్మర్తృగామినీ || 10 ||
ముక్తైర్ముముక్షిభిశ్చాన్యైః ధ్యేయానాన్యేదృశీ కలౌ |
కామదాయస్య కస్యాపి స్మృతిగామిన్యనుక్షణం || 11 ||
విశ్వం తతాన యో2వ్యక్తః తద్యత్స్థం యో న తత్స్థితః |
తద్యత్స్థం నైశ్వరాద్యోగాత్ తద్భృత్ తత్స్థో న వాయువత్ || 12 ||
మావశాద్యో2వశో2భీక్ష్ణం వ్యసృజత్తదబంధనః |
యేనాధ్యక్షేణ మా సూతే జగద్వేదామలం న యం || 13 ||
నృరూపేణావతీర్ణం యత్తత్త్వాజ్ఞో2సురభావగః |
న వేత్తి యోగగమ్యం యం సధ్ధర్మత్రాణకారణం || 14 ||
సో2న్వర్థాఖ్యానసూయాత్రిపుత్రో జజ్ఞే2జ ఈశ్వరః |
అచింత్యావ్యక్తరూపో2పి దత్తో2ర్చ్యః స్మృతితోషణః || 15 ||
పరానందమయో విష్ణుర్హృత్స్థో2వేద్యో2ప్యతీంద్రియః |
సదా సంపూజ్యతే భక్తైర్భగవాన్ భక్తిభావనః || 16 ||

మానస పూజా |
అచింత్యస్య కుతో ధ్యానం కూటస్థావాహనం కుతః |
క్వాసనం విశ్వసంస్థస్య పాద్యం పూతాత్మనః కుతః || 17 ||
క్వానర్ఘోరుక్రమస్యార్ఘ్యం విష్ణొరాచమనం కుతః |
నిర్మలస్య కుతః స్నానం క్వ నిరావరణే2ంబరం || 18 ||
స్వసూత్రస్య కుతః సూత్రం నిర్మలస్య చ లేపనం |
నిస్తృషః సుమనోభిః కిం కిమక్లేద్యస్య ధూపతః || 19 ||
స్వప్రకాశస్య దీపైః కిం కిం భక్ష్యాద్యైర్జగద్భృతః |
కిం దేయం పరితుష్టస్య విరాజః క్వ ప్రదక్షిణాః || 20 ||
కిమనంతస్య నతిభిః స్తౌతి కో వాగగోచరం |
అంతర్బహిః ప్రపూర్ణస్య కథముద్వాసనం భవేత్ || 21 ||

సర్వతో2పీత్యసంభావ్యో భావ్యతే భక్తిభావనః |
సేవ్యసేవకభావేన భక్తైర్లీలానృవిగ్రహః || 22 ||
తవేశాతీంద్రియస్యాపి పారంపర్యాశృతాం తనుం |
ప్రకల్ప్యాశ్మాదావర్చంతి ప్రార్చయే2ర్చాం మనోమయీం || 23 ||
కలసుశ్లోకగీతేన భగవన్ దత్త జాగృహి |
భక్తవత్సల సామీప్యం కురు మే మానసార్చనే || 24 ||
శ్రీదత్తం ఖేచరీముద్రా-ముద్రితం యోగిసద్గురుం |
సిధ్ధాసనస్థం ధ్యాయే2భీ-వరప్రదకరం హరిం || 25 ||
దత్తాత్రేయాహ్వయామ్యత్ర పరివారైః సహార్చనే |
శ్రధ్ధాభక్త్యేశ్వరాగచ్ఛ ధ్యాతధామ్నాఙ్జసా విభో || 26 ||
సౌవర్ణం రత్నజడితం కల్పితం దేవతామయం |
రమ్యం సింహాసనం దత్త తన్నోపవిశ యంత్రితే || 27 ||
పాద్యం చందనకర్పూర-సురభి స్వాదు వారి తే |
గృహాణ కల్పితం తేన దత్తాఞ్ఘ్రీ క్షాళయామి తే || 28 ||
గంధాబ్జతులసీబిల్వ-శమీపత్రాక్షతాన్వితం |
సాంబ్వర్ఘ్యం స్వర్ణపాత్రేణ కల్పితం దత్త గృహ్యతాం || 29 ||
సుస్వాద్వాచమనీయాంబు హైమపాత్రేణ కల్పితం |
తుభ్యమాచామ్యతాం దత్త మధుపర్కం గృహాణ చ || 30 ||
పుష్పవాసితసత్తైలమంగేష్వాలిప్య దత్త భోః |
పంచామృతైశ్చ **గంగాద్భిః స్నానం తే కల్పయామ్యహం || 31 ||
భక్త్యా దిగంబరాచాంతజలేదం దత్త కల్పితం |
కాషాయపరిధానం తత్ గృహాణైణేయచర్మ చ || 32 ||
నానాసూత్రధరైతే తే బ్రహ్మసూత్రే ప్రకల్పితే |
గృహాణ దైవతమయే శ్రీదత్త నవతంతుకే || 33 ||
భూతిమృత్స్నాసుకస్తూరీ కేశరాన్వితచందనం |
రత్నాక్షతాః కల్పితాః త్వామలఞ్కుర్వేςథ దత్త తైః || 34 ||
సచ్ఛమీబిల్వతులసీ-పత్రైః సౌగంధికైః సుమైః |
మనసా కల్పితైర్నానావిధైర్దత్తార్చయామ్యహం || 35 ||
లాక్షాసితాభ్రశ్రీవాస-శ్రీఖణ్డాగరుగుగ్గులైః |
యుక్తోՏగ్నియోజితో ధూపో హృదా స్వీకురు దత్త తం || 36 ||
స్వర్ణపాత్రే గోఘృతాక్త-వర్తిప్రజ్వాలితం హృదా |
దీపం దత్త సకర్పూరం గృహాణ స్వప్రకాశక || 37 ||
సషడ్రసం షడ్విధాన్నం నైవేద్యం గావ్యసంయుతం |
కల్పితం హేమపాత్రే తే భుంక్ష్వ దత్తాంబ్వదః పిబ || 38 ||
ప్రక్షాళ్యాస్యం కరౌచాద్భిర్దత్తాచమ్య ప్రగృహ్యతాం |
తాంబూలం దక్షిణాం హైమీం కల్పితాని ఫలాని చ || 39 ||
నీరాజ్య రత్నదీపైస్త్వాం ప్రణమ్య మనసా చ తే |
** పరితస్త్వత్కథోద్ఘాతైః కుర్వే దత్త ప్రదక్షిణాః || 40 ||
మంత్రవన్నిహితో మూర్ధ్ని దత్త తే కుసుమాఙ్జలిః |
కల్ప్యంతే మనసా గీత-వాద్యనృత్యోపచారకాః || 41 ||
ప్రేర్యమాణప్రేరకేణ త్వయా దత్తేరితేన తే |
కృతేయం మనసా పూజా శ్రీమన్స్తుష్టో భవానయా || 42 ||


దత్త మానసతల్పే మే సుఖనిద్రాం రహః కురు |
రమ్యే వ్యాయతభక్త్యామతూలికాఢ్యే సువీజితే || 43 ||

అపరాధ క్షమాపణ స్తోత్రం |
రసజ్ఞావశా తారకం స్వాదు లభ్యం గృహీతం కదాచిన్న తే నామ దత్త |
క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం ప్రభో క్లిన్నచిత్త || 44 ||
వియోన్యంతరే దైవదార్ఢ్యాద్విభో ప్రాక్, గృహీతం కదాచిన్న తే నామ దత్త |
క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం ప్రభో క్లిన్నచిత్త || 45 ||
మయా మాతృగర్భస్థితిప్రాప్తకష్టాత్, గృహీతం కదాచిన్న తే నామ దత్త |
క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం ప్రభో క్లిన్నచిత్త || 46 ||
మయా జాతమాత్రేణ సమ్మోహితేన, గృహీతం కదాచిన్న తే నామ దత్త |
క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం ప్రభో క్లిన్నచిత్త || 47 ||
మయా క్రీడనాసక్త చిత్తేన బాల్యే, గృహీతం కదాచిన్న తే నామ దత్త |
క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం ప్రభో క్లిన్నచిత్త || 48 ||
మయా యౌవనేՏజ్ఞానతో భోగతోషాత్, గృహీతం కదాచిన్న తే నామ దత్త |
క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం ప్రభో క్లిన్నచిత్త || 49 ||
మయా స్థావిరేՏనిఘ్నసర్వేంద్రియేణ, గృహీతం కదాచిన్న తే నామ దత్త |
క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం ప్రభో క్లిన్నచిత్త || 50 ||
హృషీకేశ మే వాఞ్మనః కాయజాతం హరేՏజ్ఞానతో జ్ఞానతో విశ్వసాక్షిన్ |
క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం ప్రభో క్లిన్నచిత్త || 51 ||
స్మృతో ధ్యాత ఆవాహితోՏస్యర్చితో వా న గీతః స్తుతో వందితో వా న జప్తః |
క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం క్షమస్వాపరాధం ప్రభో క్లిన్నచిత్త || 52 ||

దయాబ్ధిర్భవాదృఞ్ న సాగాశ్చ మాదృగ్ భవత్యాప్తమంతోర్భవాన్మే శరణ్యః |
యథాలంబనం భూర్హి భూనిస్తృతాంఘ్రే-రితి ప్రార్థితం దత్తశిష్యేణ సారం || 53 ||

అష్టోత్తరశత నామావళీ |
దత్తం వందే దశాతీతం దయాబ్ధిం దహనం దమం |
దక్షం దరఘ్నం దస్యుఘ్నం దర్శం దర్పహరం దవం || 54 ||
దాతారం దారుణం దాంతం దాస్యాదం దానతోషణం |
దానం దావప్రియం దావం దాసత్రం దారవర్జితం || 55 ||
దిక్పం దివసపం దిక్స్థం దివ్యయోగం దిగంబరం |
దివ్యం దిష్టం దినం దిశ్యం దివ్యాఞ్గం దితిజార్చితం || 56 ||
దీనపం దీధితిం దీప్తం దీర్ఘం దీపం చ దీప్తగుం |
దీనసేవ్యం దీనబంధుం దీక్షాదం దీక్షితోత్తమం || 57 ||
దుర్జేయం దుర్గ్రహం దుర్గం దుర్గేశం దుఃఖభంజనం |
దుష్టఘ్నం దుగ్ధపం దుఃఖం దుర్వాసోςగ్ర్యం దురాసదం || 58 ||
దూతం దూతప్రియం దూష్యం దూష్యత్రం దూరదర్శినం |
దూరం దూరతమం దూర్వాభం దూరాఞ్గం చ దూరగం || 59 ||
దేవార్చ్యం దేవపం దేవం **దేయజ్ఞం దేవతోత్తమం |
దేహజ్ఞం దేహినం దేశం దేశికం దేహిజీవనం || 60 ||
దైన్యం దైన్యహరం దైవం దైన్యదం దైవికాంతకం |
దైత్యఘ్నం దైవతం దైర్ఘ్యం దైవజ్ఞం దైహికార్తిదం || 61 ||
దోషఘ్నం దోషదం దోషం దోషిత్రం దోర్ద్వయాన్వితం |
దోషజ్ఞం దోహపం దోషేఞ్బంధుం దోర్జ్ఞం చ దోహదం || 62 ||
దౌరాత్మ్యఘ్నం దౌర్మనస్య-హరం దౌర్భాగ్యమోచనం |
దౌష్ట్యత్రం దౌష్కుల్యదోష-హరం దౌర్హృద్యభఙ్జనం || 63 ||
దణ్డజ్ఞం దణ్డినం దణ్డం దంభఘ్నం దంభిశాసనం |
దంత్యాస్యం దంతురం దంశి-ఘ్నం దణ్డ్యజ్ఞం చ దణ్డదం || 64 ||
అనంతానంతనామాని సంతి తేςనంతవిక్రమ |
వేదోςపి చకితో యత్ర నుర్వాఘృద్దూర కా కథా || 65 ||

ప్రార్థనా - శ్రీదత్తగురు-పరబ్రహ్మయోరభేదః |
నామరూపగూణాతీత భేదసఞ్గవివర్జిత |
ఏక ఏవాద్ద్వితీయోςసి పరమాత్మన్ హి నాకవత్ || 66 ||
నామరూపగుణాభేదా మాయాసక్తిరనేకతా |
కల్పితా స్థూలధీభిస్తే మహాకాశాదివద్ద్విభో || 67 ||
బహురూపాప్రమేయా తే మాయైషా జగదీశ్వర |
మాన్యతే మేςహమిత్యస్యా రమమాణో గుణేష్వసౌ || 68 ||
కారణం త్విదమేవాత్ర జగద్ద్విపరివర్తనే |
యేషాం నావ్యక్త గమ్యోςసి త్వమేవ పరమాగతిః || 69 ||
ఆసత్యలోకా లోకాస్తే పునరావర్తినోςక్షర |
తస్మాత్త ఏవ ధన్యాః స్యుర్గృహీతం ధామ యైస్తు తే || 70 ||
నానుమానేన తే ధామ గృహీతృం శక్యతే హ్యతః |
మృగ్యోςసి పురుషేణైవ బుద్ధ్యాదిగుణహేతుభిః || 71 ||
పుంస్త్వేςప్యర్క ఇవాంధానాం గోకల్పానామతీంద్రియ |
స్వప్నేςపి నైవ తే వార్తా పునః ప్రత్యక్షతా కుతః || 72 ||
ప్రేష్ఠత్వద్భక్త సంయోగ-వివేకామలదృష్టిభిః |
సాంఖ్యయోగపరైర్ధీరైః క్రమాత్తే ధామ గమ్యతే || 73 ||
తస్మాద్దత్తం నృజన్మేదం త్వయా దిష్ట్యాςమృతక్షమం |
సద్దృష్టిదానాద్భగవన్స్తత్సాఫల్యం కురు ప్రభో || 74 ||
త్వత్ప్రేమభక్త్యైవ సదా మదాత్మా ధియా ధియం దృష్టిమపీశ దృష్ట్యా |
అంగైః సదాఞ్గాని దృఢం దయాబ్ధే హరే నిబధ్నాత్వితి మేస్తి **యాఙ్చా || 75 ||
పాదౌ త్వదీయాలయతీర్థయాత్రావిహారిణావర్చనతత్పరౌ మే |
కరౌ రసజ్ఞాపి భవత్వజస్రం సత్త్వత్కథోద్ఘాతరసజ్ఞతోక్తా || 76 ||
త్వత్పాదపద్మచ్యుతపుష్పగంధం నాసా భజత్వక్షియుగం గుణాత్మన్ |
త్వన్మూర్తిమాసేచనకాం శృతీ మే శ్రావ్యస్త్వదీయా భగవన్ కథాశ్చ || 77 ||
త్వదీయభక్తాఞ్ఘ్ర్యమలాబ్జపూతాం ధూలిం మదఞ్గాని సదావహంతు |
మనస్తురఞ్గో నివసత్వజస్రం త్వయ్యేవ దీపోఞ్గ యథా నివాతే || 78 ||
శిరో నమత్వీశ్వర తేςఞ్ఘ్రిపద్మం దేహః సదాςςలిఞ్గయతు త్వదర్చ్యాం |
ఏషా త్వదీయైవ తనుస్త్వమేవ సంబంధినో మే నహి కేςద్ద్వితీయ || 79 ||
నూనం భవానృషిర్నైవ న వర్ణాశ్రమలిఞ్గభాక్ |
నిర్మితం భవతైవేదం విశ్వం స్వాంశాంశతోςఖిలం || 80 ||
న జానంతి భవన్మాయా-మోహితా దివ్యముత్తమం |
భవద్ధామాత ఏవైతే భ్రమంత్యసురభావగాః || 81 ||
కర్తా భర్తాసి హర్తా త్వం ప్రత్యక్షం తత్త్వమస్యపి |
భో సర్వం ఖల్విదం బ్రహ్మ త్వమస్యాత్మాసి కేవలం || 82 ||
త్వదుదేతి రమత్యేతద్ద్విశ్వం త్వయ్యేవ లీయతే |
అష్టమూర్తిభిరాభిస్త్వమాభాసీవ జగన్మయః || 83 ||
దిక్పాలా లోకపాలాశ్చ శౄయతే దృశ్యతేςఖిలం |
చరాచరం జగల్లోకా విష్ణో తేςవయవా అమీ || 84 ||
నిగూఢతత్త్వ తే జ్ఞాతం యత్కిఙ్చిల్లోకదుర్గ్రహం |
చేష్టితం తే ప్రసాదోςయం ప్రాక్పుణ్యైర్మయ్యుపస్థితః || 85 ||
సుఖమైంద్రియకం క్వాపి న కాంక్షే తే పదాశ్రితః |
నాకాదీన్న ప్రశంసామి నైవ నిందామి నారకాన్ || 86 ||
యథేచ్ఛం క్వాపి మాం కర్మ-యోగాత్స్థాపయ విశ్వభృత్ |
మాం యత్ర క్వాపి తే భక్తిర్న జహాత్వితి కాఞ్క్షితం || 87 ||
స్తువంతు నిందత్వపి తాడయంతు మాం పూజయంత్వత్ర జనా న వాపి |
దేహః పతత్వద్య యుగాంతరే వా న కిఙ్చిదిష్టం న చ మేςప్యనిష్టం || 88 ||
హృద్ధ్యాత్మేందిర్యవాక్కాయైః సదా ప్రకృతిభావతః |
యద్యత్కరోమ్యర్పయామి పరాత్మందత్త సర్వ తే || 89 ||
లీలాత్మనా యోςత్రిగృహేవతీర్ణో దత్తాఖ్య ఉన్మత్తపిశాచవద్యః |
బాలో యువా క్వాపి జరంజటాభృత్ క్వచిదృషిర్వ్యక్తపరీక్షితశ్చ || 90 ||
త్యాగీ సుభోగీ క్వచిదస్తి సంగీ యోగీ సువాసాః క్వచిదస్తి నగ్నః |
తుష్టః కృశః పుష్ట ఇహ క్వచిద్యో దండీ చ భిక్షుః క్వచిదస్తి వర్ణీ || 91 ||
గృహీ వనీ వర్ణవిరుద్ధచేష్టః క్వచిచ్చ వర్ణాశ్రమధర్మయుక్తః |
ఇత్యాదయో యస్య విచిత్రచేష్టా **దేవర్షిహృద్వాగయనం వ్యతీతాః || 92 ||
యో భక్తరక్షాక్షణ ఏవ యస్య వై సేవా స్మృతిర్భోజ్యనివేదనం ధియా |
పూజాఫలం యోςర్పయతీహ దుర్లభం భక్తస్మృతౌ సంనిధికృత్క్షణే క్షణే || 93 ||
యస్యాస్తి మాహురే నిద్రా నివాసః సహ్య పర్వతే |
భాగీరథ్యాం సదా స్నానం ధ్యానం గంధర్వపత్తనే || 94 ||
కురుక్షేత్రే చాచమానం ధూతపాపేశ్వరే తథా |
విభూతిధారణం సంధ్యా కరహాటే శ్రియః పురే || 95 ||
భిక్షా విఠ్ఠలపుర్యస్య సుగంధిద్రవ్యధారణం |
భుక్తిః సారపురే సాయం-సంధ్యా పశ్చిమసాగరే || 96 ||
స ఏష భగవాన్ దత్తః సదా వసతు మే హృది |
హృద్ధీంద్రియాదివ్యాపారే సదా తత్స్మృతిరస్తు మే || 97 ||
పాదాది మూర్ధపర్యంతమేతద్ద్వై భౌతికం వపుః |
పరిరక్షతు విశ్వాత్మా సదా సర్వత్ర సర్వతః || 98 ||
అపాణిపాదో జవనో గ్రహీతా పశ్యత్యదృగ్యోపి శృణోత్యకర్ణః |
యో వేత్తి వేద్యం న హి యస్య వేత్తా సోςగ్ర్యః ప్రధానః పురుషో హి దత్తః || 99 ||
ఆధారభూతః స్థిరజఞ్గమానాం క్షమాస్వరూపస్థితిరస్తి నిత్యం |
ఆప్యాయతే యో జగదప్స్వరూపీ **సర్వార్ధహృత్స్థాస్నుచరిష్ణు జీవః || 100 ||
వైశ్వానరాఖిలదేహసంస్థః పచత్యసౌ ప్రాణసఖః సదాన్నం |
యో భాస్వదాత్మాఖిలకర్మసాక్షీ విశ్వం సదా చేతయతే స్వభాసా || 101 ||
యోςబ్జో రసాత్మా సకలౌషధీర్వై పుష్ణాతి సంతాపహరోςఖిలేడ్యః |
క్షేత్రేషు భూత్వా దశధాఖిలేషు ప్రాణాత్మకో యః పవతేςఖిలాత్మా || 102 ||
ఆకాశరూపోςఖిలగోςపి సౌక్ష్మ్యాద్యోςభేదసఞ్గః కిల శబ్దసంస్థః |
భునక్తి చోత్క్రామతి తిష్ఠతేςపి మూఢా విదుర్యః న సదాత్మరూపం || 103 ||
యః సర్వహృత్స్థోςస్య యతః స్మృతిర్విత్ వేదాంతకృద్యోςపిచ వేదవేద్యః |
సమౌ యదంశౌ సయుజౌ సుపర్ణౌ వృక్షాశ్రితౌ భుక్త్యవలోకనోక్తౌ || 104 ||
స త్వం పరాత్మా పురుషోత్తమ శృతి-ఖ్యాతః సమావిశ్య జగత్త్రయం సదా |
ఈశావ్యయానంత బిభర్షి దత్త తే పాదాబ్జయుగ్మాయ నమోస్తు సర్వదా || 105 ||

ధ్యానం |

వజ్రాఞ్కుశధ్వజాబ్జాఞ్క-యుగ్రక్తాబ్జాభపత్తలః |
గూఢగుల్ఫః కూర్మపృష్ఠోల్లసత్పాదోపరిస్థలః || 106 ||
జానుపూర్వకజఞ్ఘశ్చ విశాలజఘనస్థలః |
పృథుశ్రోణిశ్చ కాకుత్స్థశ్చారునాభిర్దలోదరః || 107 ||
అరరోరా మాంసలాంసో యుగవ్యాయతబాహుకః |
సుచిహ్నచిహ్నితకరః కంబుకణ్ఠః స్మితాననః || 108 ||
స్నైగ్ధ్యధావళ్యయుక్తాక్షశ్చలత్-పిఞ్గజటాధరః |
చంద్రకాంతిః ప్రభుః కృష్ణ-భ్రూరః శ్మశృకనీనికః || 109 ||
భావశుధ్ధిద్ద్విజాకీర్ణ-స్వాస్యాబ్జోςభీవరప్రదః |
దత్తాత్రేయః స భగవాన్ సదా వసతు మే హృది || 110 ||
కలౌ ద్విరావిరాసీత్స దీనాన్ త్రాతుం జనాన్ కలౌ |
సద్ధర్మగుప్త్యై శ్రీపాద-నరహర్యభిధానతః || 111 ||
ఉడ్డీయంతే యథాశక్తి యథోచ్చావచపక్షిణః |
అనంతేςనంతలీలాం తన్న్యాయాద్ద్వక్ష్యే యథామతి || 112 ||

|| ఇతి శ్రీగురుచరిత్రే శ్రీగురుస్తుతిః ||

ద్విసాహస్రి అను శ్రీ గురుచరితము

ఈరోజు నుంచి యథాశక్తి, యథావకాశం పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు రచించిన "ద్విసాహస్రి" అని పిలువబడే శ్రీ గురుచరితమును ఈ blog లో post చేయబోతున్నాను.

Sunday, January 11, 2015

శ్రీరామరత్నం || श्रीराम रत्नम् ||

I had the great fortune of sitting through a wonderful devotional music session by Sri Vidyabhushana as part of a function organized by Sanskrita Bharati at Aksharam, Bangalore.

As a prelude to "pibare rama rasam", Sri Vidyabhushana rendered this SlOkam in what felt like Sindhubhairavi ragam to my ears (but it could as well be "ahir bhairavi" in which this song is sung). First version is what was sung, second one was what I found on internet as I browsed a little to clarify one of the words.

భూషారత్నం భువనవలయస్యా2ఖిలాశ్చర్యరత్నం |
లీలారత్నం జలధిదుహితుః దేవతామౌళిరత్నం |
చింతారత్నం జగతి భజతాం సత్సరోజద్యురత్నం |
కౌసలయాయా లసతు మమ హృన్మండలే పుత్రరత్నం ||

भूषारत्नं भुवनवलयस्य अखिलाश्चर्यरत्नम् ।
लीलारत्नं जलधिदुहितुः देवतामौलिरत्नम् ।
चिन्तारत्नं जगति भजतां सत्सरोजद्युरत्नम् ।
कौसल्याया लसतु मम हृन्मंडले पुत्ररत्नम् ॥



భూషారత్నం భువనవలయస్యా2ఖిలాశ్చర్యరత్నం |
లీలారత్నం జనకదుహితుః దేవతామౌళిరత్నం |
చింతారత్నం జగతి భజతాం సత్సరోజద్యురత్నం |
కౌసల్యాయా భవతు భవతాం భూతయే పుత్రరత్నం ||

भूषारत्नं भुवनवलयस्य अखिलाश्चर्यरत्नम् ।
लीलारत्नं जनक​दुहितुः देवतामौलिरत्नम् ।
चिन्तारत्नं जगति भजतां सत्सरोजद्युरत्नम् ।
कौसल्याया भवतु भवतां भूतये पुत्ररत्नम् ॥