(చరణశృఞ్గరహిత నటేశాష్టకం, శంభునటన స్తోత్రం అని నామాంతరం)
(1వ, 2వ శ్లోకములకు రాగం "వలచి/వలజి")
సదఞ్చిత ముదఞ్చిత నికుఞ్చితపదం ఝలఝలఞ్చలిత మఞ్జుకటకం |
పతఞ్జలి దృగఞ్జనమనఞ్జనమచఞ్చలపదం జననభఞ్జనకరం |
కదంబరుచిమంబరవసం పరమమంబుదకదంబక విడంబకగళం |
చిదంబుదమణిం బుధహృదంబుజరవిం పర చిదంబరనటం హృది భజ || 1 ||
హరం త్రిపురభఞ్జనమనంతకృతకఙ్కణమఖణ్డదయమంతరహితం |
విరిఞ్చి-సుర-సంహతి-పురన్దర-విచిన్తిత-పదం తరుణచంద్రమకుటం |
పరం పదవిఖణ్డితయమం భసితమణ్డిత-తనుం మదనవఞ్చనపరం |
చిరన్తనమముం ప్రణతసఞ్చితనిధిం పర చిదంబరనటం హృది భజ || 2 ||
(3వ, 4వ శ్లోకములకు రాగం "కేదారం")
అనన్తమఖిలం జగదభఙ్గగుణతుఙ్గమమతం ధృతవిధుం సురసరిత్ -
తరఙ్గ-నికురుంబధృతిలంపట-జటం శమన డంబరహరం భవహరం |
శివం దశదిగంబర-విజృంభిత-కరం కరలసన్మృగశిశుం పశుపతిం |
హరం శశి ధనఞ్జయపతఙ్గనయనం పర చిదంబరనటం హృది భజ || 3 ||
అనన్తనవరత్నవిలసత్కటకకిఙ్కిణి ఝలఞ్ఝల ఝలఞ్ఝల రవం |
ముకున్దవిధి హస్తగత మద్దలలయధ్వని ధిమిధ్ధిమిత నర్తన పదం |
శకున్తరథ బర్హిరథ నన్దిముఖ దన్తిముఖ భృఙ్గిరిటిసఙ్ఘ నికటం |
సనన్దసనకప్రముఖ-వన్దితపదం పర చిదంబరనటం హృది భజ || 4 ||
(5వ, 6వ శ్లోకములకు రాగం "హిందోళం")
అనన్తమహిమం త్రిదశవన్ద్యచరణం ముని-హృదన్తర-వసన్తమమలం |
కబన్ధ-వియదిన్ద్వవని-గన్ధవహ వహ్నిముఖ బన్ధురవిమఞ్జువపుషం |
అనన్తవిభవం త్రిజగదన్తరమణిం త్రినయనం త్రిపురఖణ్డనపరం |
సనన్దముని-వన్దిత-పదం సకరుణం పర చిదంబరనటం హృది భజ || 5 ||
అచిన్త్యమలివృన్దరుచి బన్ధురగలస్ఫురిత కున్ద నికురుంబ ధవళం |
ముకున్ద-సురబృన్ద-బలహన్తృకృత వన్దన-లసన్తమహికుణ్డలధరం |
అకంపమనుకంపితరవిం సుజనమఙ్గళనిధిం గజహరం పశుపతిం |
ధనఞ్జయనుతం ప్రణతరఞ్జనపరం పర చిదంబరనటం హృది భజ || 6 ||
(7వ, 8వ శ్లోకములకు రాగం "శివరఞ్జని")
పరం సురవరం పురహరం పశుపతిం జనిత-దన్తిముఖ-షణ్ముఖమముం |
మృడం కనకపిఙ్గళజటం సనకపఙ్కజరవిం సుమనసం హిమరుచిం |
అసఙ్గమనసం జలధిజన్మ-గరళం-కవలయంతం-అతులం గుణనిధిం |
సనన్దవరదం శమితమిన్దువరదం పర చిదంబరనటం హృది భజ || 7 ||
అజం క్షితిరథం భుజగపుఙ్గవ-గుణం కనకశృంగి-ధనుషం కరలసత్-
కురఙ్గ పృథుటఙ్కపరశుం రుచిర-కుఙ్కుమ-రుచిం డమరుకం చ దధతం |
ముకున్దవిశిఖం నమదవన్ద్యఫలదం నిగమవృన్ద-తురగం నిరుపమం |
సచణ్డికమముం ఝటితి సంహృతపురం పర చిదంబరనటం హృది భజ || 8 ||
(9వ, ఫలశృతి శ్లోకములకు రాగం "రేవతి")
అనఙ్గ-పరిపంథినమజం క్షితిధురంధరమలం కరుణయన్తమఖిలం |
జ్వలన్తమనలం-దధతమన్తకరిపుం సతతమిన్ద్రసురవన్దిత పదం |
ఉదఞ్చదరవిన్దకుల-బన్ధుశత-బింబరుచి సంహతి సుగన్ధి-వపుషం |
పతఞ్జలినుతం ప్రణవపఞ్జరశుకం పర చిదంబరనటం హృది భజ || 9 ||
ఇతి స్తవమముం భుజగపుఙ్గవకృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః |
సదః ప్రభుపదద్వితయ-దర్శన-ఫలం సులలితం చరణశృఙ్గరహితం |
సరఃప్రభవసంభవ-హరిత్పతి-హరి-ప్రముఖ దివ్యనుత శఙ్కరపదం |
స గఛ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదం || 10 ||
===**===**===