Monday, February 13, 2017

|| దక్షిణామూర్తిస్తోత్రం ||

(రచన: జగద్గురు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానందశివాభినవనృసిం హభారతీ మహాస్వామివారు)

తల్పోత్థాయమనల్పగృహభరమీశే క్షిప్త్వా భరకల్పే 
శృతి-సఙ్చోదిత-కృతికృత్యాం శివకృతిరియమితి ఫలమనపేక్ష్య |
సంశోధ్యాంతరమిత్థం సృష్టావాసీనం సమమాత్మానం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 1 ||

వేదావేదితవిజ్ఞానం గురువాచా చేతసి నిశ్చిత్య
బ్రహ్మాత్మైక్యమవేత్య న కిఞ్చన తస్మాత్పరతరమవబుధ్య |
బ్రహ్మేదం హ్యపరోక్షం కృత్వా బ్రహ్మీభావమవాప్తుం రే 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 2 ||

వాసాలంకృతవటమూలం వరశార్దూలాజినకృతచేలం 
వ్యాలోద్వలయిత-చూడాలం కర-సఞ్కలితాక్ష-గుటీమాలం |
ధ్యానామీలితనయనం బాలముపాంతస్థిత-జరదృషిజాలం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 3 ||

దక్షిణసక్థౌ ధృతవామాఞ్ఘ్రిం దక్షిణహరిదభిముఖసుముఖం 
భద్రాసనజుషముజ్వలవపుషం వృషరత-నిజజన-కలుషముషం |
రుద్రం నతజన-మాయానిద్రా-నిరసన-పటుతర-చిన్ముద్రం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 4 ||

ఘోరం గలగతవిషభారం సమమాత్మోపాసక-నేతారం 
ధీరం నిర్మమతాకారం సమమభిమత-భువన-త్రాతారం |
వైరాగ్యాంబునిధేః పారం సమమురరీకృత-జనమందారం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 5 ||

మౌనేనైవ నయంతం నైగమతత్త్వార్థాన్ నతమునితీర్థాన్ 
నైశ్చల్యేన చ జగతీచాలనదక్షం స్వాంతర్నియతాక్షం |
బాలాకృతిమతివేలప్రజ్ఞమబోధహరం నిజబోధకరం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 6 ||

యన్మౌనం ఖలు వాగ్విభవా యదకిఞ్చనతా ధననిర్భరతా 
యస్యైకత్వం ఖలు పరిషత్త్వం యదుదాసః ప్రణయోద్భాసః |
యత్స్వధ్యానం జగదవధానం తమరూపం సదసద్రూపం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 7 ||

శాంతం సంసృతితాంతాంతఃకరణాంతేవాసి-హృదంతఃస్థ-
ధ్వాంతామయశమ-చింతామణిమఖిలానందం పరమానందం |
దాంతం కాంతతనుం నిగమాంత-నిరంత-వనాంతర్విహరంతం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 8 ||