Monday, April 12, 2010

సాధన - సిధ్ధి

సద్గురువు చెప్పిన పనులు చేసేటప్పుడు సిధ్ధి కలగాలని వుంటే, కావలసిన సాధన సంపత్తిని నీవే సంపాదించుకో.. సముద్రాన్ని దాటుదామనుకున్న హనుమంతుడికి శ్రీరాముడు పడవ అందించాడా??
-- ప. పూ. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ

Monday, April 5, 2010

Google mantra

तदुन्नसम् पान्डुरदन्तमव्रणम् शुचिस्मितम् पद्म पलाशलोचनम् ।
द्रक्ष्ये तदार्यावदनम् कदान्वहम् प्रसन्नताराधिपतुल्य दर्शनम् ॥




తదున్నసం పాండురదంతమవ్రణం
            శుచిస్మితం పద్మ పలాశ లోచనం |
ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం
            ప్రసన్నతారాధిప తుల్య దర్శనం ||



-- శ్రీమత్సుందరకాండ






This is a Slokam in Sundarakanda, of Srimat Ramayanam by Sri Valmiki Maharshi. After this Sloka, Hanuman sets into Ashoka vana to search for Sita.


Have faith in Hanuman, chant this Sloka and seek his 'help' when you search for something; especially if it is rightfully yours, you will find it.