Sunday, November 8, 2009

ఔదుంబరః..

ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః |


చింతామణిర్గురోఃపాదో దుర్లభో భువనత్రయే ||

Wednesday, October 28, 2009

మార్గబంధు స్తోత్రం

శంభో మహాదేవ దేవ | శివ శంభో మహాదేవ దేవేశ శంభో ||
శంభో మహాదేవ దేవ | శివ శంభో మహాదేవ దేవేశ శంభో ||
శంభో మహాదేవ దేవ ||

ఫాలావనమ్రత్కిరీటమ్  | ఫాలనేత్రార్చిషాదగ్ధ పంచేశు కీటం ||
శూలాహతారాతి కూటం | శుద్ధ మర్థేన్దుచూడం భజే మార్గబంధుం ||  1 || శంభో ||

అన్గే విరాజద్భుజంగం | అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం ||
ఓంకారవాటీ కురంగం | సిద్ధ సంసేవితాన్ఘ్రిం భజే మార్గబంధుం ||  2  ||  శంభో ||

నిత్యం చిదానంద రూపం | నిహ్నుతాశేష లోకేశవైరి ప్రతాపం ||
కార్తస్వరాగేంద్రచాపం | కృత్తి వాసం భజే దివ్య సన్మార్గబంధుం ||  3  || శంభో ||

కందర్పదర్పఘ్నమీశం - కాలకంఠం మహేశం మహావ్యోమకేశం |
కుందాభదంతం సురేశం - కోటి సూర్య ప్రకాశం భజే మార్గబంధుం ||  4  || శంభో ||

మందారభూతేరుదారం - మందరాగేంద్రసారం మహాగౌర్యదూరం |

సిందూరదూరప్రచారం - సింధురాజాతిధీరం భజే మార్గబంధుం
||  5  || శంభో ||
అప్పయ్యయజ్వేంద్రగీతం | స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే ||
తస్యార్థ సిద్ధిం విధత్తే | మార్గమధ్యే~భయంచాశుతోశో మహేశః ||  6  || శంభో ||

Sunday, September 20, 2009

శ్రీ కృష్ణ నామం

मृद्वीकारसिता सिता समसिता स्फीतं निपीतं पयः ।
स्वर्यातेन सुधाप्यधायि कतिथा रम्भाधरः खन्डितः ।
तत्त्वम्बॄहि मदीयजीव भवता भूयो भवे भ्राम्यता ।
"कृष्णे~"त्यक्षरयोरयं मधुरिमोद्गारः क्वचिल्लक्षितः ॥


మృద్వీకారసితా సితా సమసితా స్ఫీతం నిపీతం పయః |
స్వర్యాతేన సుధాప్యధాయి కతిథా రంభాధరః హండితః |
తత్త్వం బౄహి మదీయ జీవ భవతా భూయో భవే భ్రామ్యతా |
"కృష్ణే"~త్యక్షరయోరయం మధురిమోద్గారః క్వచిల్లక్షితః ||

దైవఙ్ఞః

అద్వేషీ నిత్య సంతోషీ గణితాగమపారగః |
ముహూర్త గుణదోషఙ్ఞో వాగ్మీ కుశల బుధ్ధిమాన్ ||


శాంతశ్చామృతవాక్సౌమ్యస్స్త్రికాలఙ్ఞో జితేంద్రియః |
నిత్యకర్మరతో యోవై సదైవఙ్ఞః ప్రకీర్తితః ||

Wednesday, September 16, 2009

హరయే నమః

కాచింతా మమ జీవనే యది హరిర్విశ్వంభరో గీయతే |
నోచేదర్భక జీవనార్థ జననీస్తన్యం కథం నిస్సరేత్ ||
ఇత్యాలోచ్య ముహుర్ముహుర్యదుపతే లక్ష్మీపతే కేవలం |
త్వత్పాదాంబుజ సేవనేన సతతం కాలో మమానీయతే ||
-- చాణక్య నీతి శాస్త్రం 10-17