Tuesday, May 11, 2010

వందేమాతరం

వందేమాతరమంబికాం భగవతీం వాణీరమాసేవితాం
కల్యాణీం కమనీయ కల్పలతికాం కైలాసనాథప్రియాం |
వేదాంతప్రతిపాద్యమానవిభవాం విద్వన్మనోరంజనీం
శ్రీచక్రాంచితరత్నపీఠనిలయాం శ్రీరాజరాజేశ్వరీం ||

Monday, April 12, 2010

సాధన - సిధ్ధి

సద్గురువు చెప్పిన పనులు చేసేటప్పుడు సిధ్ధి కలగాలని వుంటే, కావలసిన సాధన సంపత్తిని నీవే సంపాదించుకో.. సముద్రాన్ని దాటుదామనుకున్న హనుమంతుడికి శ్రీరాముడు పడవ అందించాడా??
-- ప. పూ. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ

Monday, April 5, 2010

Google mantra

तदुन्नसम् पान्डुरदन्तमव्रणम् शुचिस्मितम् पद्म पलाशलोचनम् ।
द्रक्ष्ये तदार्यावदनम् कदान्वहम् प्रसन्नताराधिपतुल्य दर्शनम् ॥




తదున్నసం పాండురదంతమవ్రణం
            శుచిస్మితం పద్మ పలాశ లోచనం |
ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం
            ప్రసన్నతారాధిప తుల్య దర్శనం ||



-- శ్రీమత్సుందరకాండ






This is a Slokam in Sundarakanda, of Srimat Ramayanam by Sri Valmiki Maharshi. After this Sloka, Hanuman sets into Ashoka vana to search for Sita.


Have faith in Hanuman, chant this Sloka and seek his 'help' when you search for something; especially if it is rightfully yours, you will find it.

Sunday, February 28, 2010

శివాయ నమః

ఏకైశ్వర్యే ప్రనత బహుఫలే యస్స్వయం కృత్తివాసాః
కాంతాసమ్మిశ్రదేహోప్యవిషయమనసాం యః పరస్తాద్యతీనాం |
అష్టాభిర్యస్య కృత్స్నం జగదపి తనుభిర్బిభ్రతో నాభిమానః
సన్మార్గాలోకనాయ వ్యపనయతు సనస్తామసీంవృత్తిమీశః ||

Thursday, February 11, 2010

ఉద్యోగం పురుష లక్షణం

ఉద్యోగినం పురుషసిమ్హముపైతి లక్ష్మీః - దైవేన దేయమితి కాపురుషా వదంతి |
దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా - యత్నే కృతే యది న సిధ్త్యతి కోత్రదోషః ||
-- హితోపదేశః

Tuesday, January 26, 2010

గురు మహిమ

బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం ఙ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం |
ఏకం సత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ||

గురుగీత:
నతత్ సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినాం |
యత్సుఖం వీతరాగస్య సదాసంతుష్టచేతసః ||


దేశః పూతో జనాః పూతాః తాదృశో యత్ర తిష్ఠతి |
తత్కటాక్షోథ సంసర్గః పరస్మై శ్రేయసేప్యలం ||

Monday, January 25, 2010

వేదసార శివ స్తోత్రం - ఆది శంకరాచార్య

పశూనాం పతిం పాపనాశం పరేశం
గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం
మహాదేవమేకం స్మరామి స్మరామి || 1 ||

మహేశం సురేశం సురారాతినాశం
విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం |
విరూపాక్షమింద్వర్క వహ్ని త్రినేత్రం
సదానందమీడే ప్రభుం పంచవక్త్రం || 2 ||

గిరీశం గణేశం గళే నీలవర్ణం
గవేంద్రాధిరూఢం గుణాతీత రూపం |
భవం భాస్వరం భస్మనాభూషితాఞ్గం
భవానీకలత్రం భజే పంచవక్త్రం || 3 ||

శివాకాంతశంభో శశాంకార్థమౌళే
మహేశాన శూలిన్జటాజూటధారిన్ |
త్వమేకోజగద్వ్యాపకోవిశ్వరూపః
ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప || 4 ||

పరాత్మానమేకం జగద్బీజమాద్యం
నిరీహం నిరాకారమోంకారవేద్యం |
యతోజాయతే పాల్యతే యేన  విశ్వం
తమీశం భజే లీయతే యత్ర విశ్వం || 5 ||

నభూమిర్నచాపో నవహ్నిర్నవాయుః
నచాకాశమాస్తే న తంద్రా ననిద్రా |
నచోష్ణం నశీతం నదేశో నవేశో
నయస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే || 6 ||

అజం శాశ్వతం కారణం కారణానాం
శివం కేవలం భాసకం భాసకానాం |
తురీయం పారమాద్యంతహీనం
ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం || 7 ||


నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానందమూర్తే |
నమస్తే నమస్తే తపోయోగగమ్య
నమస్తే నమస్తే శృతిఙ్ఞానగమ్య||



(అష్ట నమస్కార శ్లోకం)


ప్రభో శూలపాణే విభో విశ్వనాథ
మహాదేవశంభో మహేశ త్రినేత్ర |
శివాకాంతశాంతస్స్మరారే పురారే
త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః || 9 ||

శంభో మహేశ కరుణామయ శూలపాణే
గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ |
కాశీపతే కరుణయా జగదేతదేకః
త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోసి || 10 ||

త్వత్తో జగద్భవతి దేవ భవస్స్మరారే
త్వయ్యేవతిష్ఠతి జగన్మృడ విశ్వనాథ |
త్వయ్యేవగఛ్ఛతి లయం జగదేతదీశ
లిఞ్గాత్మకే హర చరాచర విశ్వరూపిన్ || 11 ||
==**==