Sunday, February 13, 2011

ఆంజనేయం నమామ్యహం

తరుణారుణ ముఖ కమలం - కరుణారసపూర పూరితాపాంగం |
సంజీవనమాశాసే - మంజుల మహిమానమంజనా భాగ్యం ||

ఆమిషీకృత మార్తాండం - గోష్పదీకృత సాగరం |
తృణీకృత దశగ్రీవం - ఆంజనేయం నమామ్యహం ||

అశేష లంకాపతిసైన్యహర్తా - శ్రీరామసేవాచరణైకకర్తా |
అనేక దుఃఖాఘతలోక గోప్తా - వీరోహనూమాన్ తవ సౌఖ్యకర్తా ||

Sunday, January 30, 2011

Pancha mukha aanjaneya SlOkam

వందేవానర నారసిమ్హ ఖగరాట్ - క్రోడాశ్వ వక్త్రాంచితం |
నానాలంకరణం త్రిపంచ నయనం - దేదీప్యమానం రుచా |
హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధాకుంభాంకుశాద్రీన్ హలం |
ఖట్వాంగం ఫనిభూరుహౌచ దధతం - సర్వారిగర్వాపహం ||

Friday, December 31, 2010

ప్రదిశతు పరమానందం!

యోగీంద్రాణాం త్వదంగేష్వధిక సుమధురం ముక్తిభాజాం నివాసో-
భక్తానాం కామవర్గ ద్యుతరుకిసలయం నాథ తే పాదమూలం |
నిత్యం చిత్తస్థితం మే పవనపురపతే కృష్ణ! కారుణ్యసింధో!!
కృత్వా నిశ్శేషతాపాన్ ప్రదిశతు పరమానంద సందోహలక్ష్మీం ||

From 100th Dasakam, Narayaneeyam.

Thursday, December 16, 2010

కృష్ణం వందే

తద్దినం దుర్దినం మన్యే మేఘఛ్ఛిన్నం న దుర్దినం |
యద్దినం కృష్ణ సంల్లాప కథా పీయూష వర్జితం ||

కృష్ణ లీలా కథా కాలక్షేపం జరగని రోజు దుర్దినం కానీ, మేఘాలు ఆవరించిన (చీకటి పడిన) రోజు కాదు!!
కృష్ణం వందే జగద్గురుం.

Saturday, December 4, 2010

భారతీతీర్థమాశ్రయే!

शाक्तेयमन्तरङेच शैवम् तु दर्शनात् सदा ।
गीतासारसुधाब्धिम् तम् शन्कराचार्यमाश्रये (भारतीतीर्थमाश्रये )॥
శాక్తేయమంతరంగేచ శైవంతు దర్శనాత్సదా
గీతాసారసుధాబ్ధిం తం  శంకరాచార్యమాశ్రయే (భారతీతీర్థమాశ్రయే)

I seek refuge in Sri Sankaraachaarya/Bharateeteertha - that does antaryaaga/antar-anushThaana (worship within the heart) of Goddess, that looks like Siva always (by virtue of the vibhUti dhaaraNa and simplest attire), that is the ocean of the essence of Bhagavadgeeta (Sri Krishna himself)!

Thursday, October 14, 2010

కైలాసవాస గౌరీశ ఈశ!

A wonderful bhajan (daasara pada) by "Vijaya-daasa."

Sri Vijayadaasa was given "daasa deeksha" by Purandara daasa in a dream!!

కైలాసవాస గౌరీశ ఈశ !
తైలధారేయంతె మనసు కొడో హరియల్లి  శంభో || ప ||

అహోరాత్రియలి నాను అనుచరాగ్రణియాగి
మహియొళగె చరిసిదెనో మహాదేవనె |
అహిభూషణనె ఎన్న అవగుణగళ ఎనిసదలె
విహిత ధర్మది విష్ణు భకుతియను కొడో శంభో || 1 ||

మనసు కారణవల్ల పాపపుణ్యక్కెల్ల
అనలాక్ష నిన్న ప్రేరణెయిల్లదె |
దనుజ గజమద వైరి దండ ప్రణామమాళ్పె
మణిసో ఈ శిరవ సజ్జన చరణ కమలదలి || 2 ||

భాగీరథీధరనే భయవ పరిహరిసయ్య
లేసాగి నీ సలహో సంతత సర్వదేవా |
భాగవతజన ప్రియ విజయ విఠ్ఠలనంఘ్రి
జాగు మాడదె భజిప భాగ్యవను కొడో శంభో || 3 ||

శ్రీ కృష్ణార్పణమస్తు !!!

Thursday, May 20, 2010

గురు పరంపరావందనం

నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ
వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్రమతస్యశిష్యం |
శ్రీశంకరాచార్యమతస్య పద్మ-పాదంచ హస్తామలకంచ శిష్యం
తంత్రోటకం వార్తికకారమన్యన్ - అస్మద్ గురూన్ సంతతమానతోస్మి ||

శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం
నమామి భగవత్పాదశంకరం లోకశంకరం |
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః ||

యద్ద్వారే నిఖిలానిలింప పరిషత్సిధ్ధం విధత్తేనిశం
శ్రీమఛ్ఛ్రీలసితం జగద్గురుపదం నత్వాత్మ తృప్తింగతాః |
లోకజ్ఞాన పయోదపాతన ధురం శ్రీశంకరం శర్మదం
బ్రహ్మానంద సరస్వతిం గురువరం ధ్యాయామి జ్యోతిర్మయం ||